Tuesday, 3 November 2026

December 2013

ఎడిట్ పేజీ

తెలంగాణ ప్రజలది విశాల హృదయం

తెలంగాణ సాధన కోసం నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ప్రజాస్వామిక ఉద్యమం లక్ష్య సాధనకు చేరువైంది. మరో రెండు సవాళ్లను అధిగమిస్తే ఆరు దశాబ్దాల ఆకాంక్ష సాకారం అవుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పది జిల్లాల ప్రజలు అవిశ్రాంత…

హైదరాబాద్

రాష్ట్ర విభజన జరిగితే నీటి పంపిణీ కష్టం:సీఎం కిరణ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర విభజనతో నీటి పంపిణీ కష్ట మవుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. విజయవాడలోని స్వరాజ్‌ మైదాన్‌ లో జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలోనే నాగార్జున సాగర్‌, శ్రీశైలం,…

హైదరాబాద్

ఉప్పల్‌లో భారీగా స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మెట్రో సనుల కారణంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్

పెను తుపానుగా మారనున్న ‘మేడి’ తుపాను

హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతంలో మేడి తుపాను స్థిరంగా కదులుతున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి 24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 48 గంటల్లో ఉత్తరదిశగా కదిలి……

హైదరాబాద్

పెను తుపానుగా మారనున్న ‘మేడి’ తుపాను

హైదరాబాద్‌: నైరుతి బంగాళాఖాతంలో మేడి తుపాను స్థిరంగా కదులుతున్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది మరింత బలపడి 24 గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 48 గంటల్లో ఉత్తరదిశగా కదిలి……

హైదరాబాద్

శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌: బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద నుంచి రూ. 10 లక్షల విలువ చేసే బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన సయ్యద్‌ మక్సూద్‌ బ్యాంకాక్‌ నుంచి థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో…

హైదరాబాద్

ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగ నియామకాలు రద్దు: టీఎంయూ

హైదరాబాద్‌: ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగాల నియామకం రద్దుకు ప్రభుత్వం అంగీకరించిందని టీఎంయూ నాయకులు తెలిపారు. ఇకపై కాంట్రాక్టు నియామకాలను నిలిపివేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించిందని వారు పేర్కొన్నారు.

హైదరాబాద్

హైదరాబాద్‌పై ఆంక్షలు సహించం: మంత్రి దానం

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన అంశంలో భాగంగా హైదరాబాద్‌పై ఆంక్షలు విధించడాన్ని మంత్రి దానం నాగేందర్‌ ఖండించారు. జీహెచ్‌ఎంసీ పరిధిని కేంద్ర పాలనలో పెట్టే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గతంలో మూడు రాష్ట్రాలు విభజించినప్పుడు ఎలాంటి…

హైదరాబాద్

స్థానిక కోర్టుల్లోనూ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని స్వీకరించొచ్చు

హైదరాబాద్‌: ప్రజ్పాయోజన వ్యాజ్యాన్ని కింది న్యాయస్థానాల్లోనూ విచారణకు స్వీకరించొచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కల్యాణ్‌ జ్యోతిసేన్‌ గుప్తా విజయవాడలో తెలిపారు. ఇటీవల మరణించిన జస్టిస్‌ పద్మనాభ రెడ్డి స్బారక ఉపన్యాస సభలో ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు…

హైదరాబాద్

సీమాంధ్ర ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవాలి:గాలి

హైదరాబాద్‌: రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే 21 మంది సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ఒక్కటే మార్గమని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. మాయమాటలతో ప్రజలను వంచించడం ఇకనైనా మానుకుని, తక్షణమే ఆ పని…