Tuesday, 3 November 2026

December 2013

హైదరాబాద్

విభజన ప్రకియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన ప్రకియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. తాను తెదేపా, వైకాపాలోకి వెళ్లడం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున కూడా పోటీ చేసేది లేదన్నారు. తాము…

హైదరాబాద్

లారీ-ఆటో ఢీ: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లా తొర్రూరు మండలం మార్టేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్

ఉప్పుటేరులో దూకి విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద ఉప్పుటేరులో దూకి ఏడో తరగతి విద్యార్థిని మానస ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉపాధ్యాయురాలు మందలించిందని మనస్తాపానికి గురైన మానస ఉప్పుటేరులో దూకింది. విద్యార్థిని కోసం ఉప్పుటేరులో గాలిస్తున్నారు.

జాతీయం

పంజాబ్‌లో పెళ్లి కుమార్తె పై యాసిడ్‌ దాడి

పంజాబ్‌: పంజాబ్‌లోని లూథియానాలో బ్యూటీపార్లర్‌లో ముస్తాబవుతున్న పెళ్లికుమార్తెపై కొందరు యువకులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు బ్యూటీపార్లర్‌ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

జాతీయం

సోమవారం శాసనసభకు బిల్లు వచ్చే అవకాశం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు రాష్ట్ర విభజన బిల్లు సోమవారం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్టాడుతూ… ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేష్‌ కుమార్‌ నీటి కేటాయింపులు చేస్తారని…

హైదరాబాద్

కేంద్ర మంత్రి కృపారాణి ఇంటి ముట్టడికి యత్నం

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా టెక్లకిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసాన్ని ముట్టడించేందుకు తెదేపా ఆధ్వర్యంలో సమైక్యవాదులు విఫలయత్నం చేశారు. అయితే భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమైక్యవాదులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు…

Cartoons

chendrababu cartoon

నువ్వు ఎండగట్టుడేందోగాని నిన్నే ఉతికి ఆరేసిండ్రు పో!

Featured News

ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానండి

టీడీపీ, వైకాపాలకు డీకే అరుణ హితవు హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా నిర్ణయం తీసుకున్న తరుణంలో ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల…

Featured News

అస్తమించిన నల్లజాతి సూరీడు

ప్రపంచ దేశాల ఘననివాళి జోహెన్నస్‌బర్గ్‌, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : నల్లజాతి సూరీడు అస్తమించాడు. జాతి వివక్షపై ఎదురొడ్డి పోరాడిన ధీరోదాత్తుడు.. జైలు నుంచే స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపిన అభినవ గాంధీ మండేలా ఇకలేరు. దక్షిణాఫ్రికా నల్ల సూరీడు…

Cover Story

శీతాకాల సమావేశాల్లోనే టీ బిల్లు

వీలుకాకపోతే జనవరిలో ప్రత్యేక సమావేశాలు : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. ముసాయిదా బిల్లు రాష్ట్రపతికి చేరాక అసెంబ్లీకి…