Tuesday, 3 November 2026

December 2013

Featured News

మేము చెప్పామా…

ఎల్లో మీడియాకు చిదంబరం చురకలు న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణకు గతంలోనే కేబినెట్‌ అమోదం తెలిపిందని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ముగిసిన అనంతరం చిదంబరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ…

Featured News

ఉసురు తీసిన రాయల తెలంగాణ

విద్యార్థి ఆత్మహత్య, మరొకరి హఠాన్మరణం నిజాంసాగర్‌/కమాన్‌పూర్‌, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కేంద్రం తెస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదన తెలంగాణవాదుల ఉసురు తీస్తోంది. ఓ విద్యార్థి కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఆత్మహత్య చేసుకోగా,…

Featured News

ఏ క్షణాన్నైనా యుద్ధం

పాక్‌ ప్రధాని నవాజ్‌ మీకంత సీన్‌ లేదు చావు దెబ్బ తింటారు : మన్మోహన్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4, (జనంసాక్షి) : కాశ్మీర్‌ అంశంలో భారత్‌తో ఏ క్షణంలోనైనా యుద్ధం రావొచ్చని పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కవ్వింపులకు తెరతీశారు.…

Featured News

ఢిల్లీలో ప్రశాంతంగా పోలింగ్‌

క్యూ లైన్లో నిల్చుని ఓటేసిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4(జనంసాక్షి) : దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే పలువురు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ¬రా¬రీగా సాగిన ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారి…

Featured News

పది జిల్లాల తెలంగాణే

కాదంటే మరో సంగ్రామం కోదండరామ్‌ హెచ్చరిక న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4(జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణే ఏర్పాటు చేయాలని, కాదంటే మరో సంగ్రామం తప్పదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో తెలంగాణ…

Featured News

రాయల వద్దు

భగ్గుమన్న తెలంగాణ పది జిల్లాల్లో ర్యాలీలు, నిరసనలు హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీసుకు వచ్చి మరోసారి తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తుందని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్‌ ఇచ్చిన పిలుపు మేరకు…

Cover Story

జీవోఎం ముసాయిదా రెడీ

పది జిల్లాల తెలంగాణ, రాయల తెలంగాణ రెండు సిఫార్సులు ఏదో ఒకటి ఫైనల్‌ చేయనున్న మేడం నేడు కేబినెట్‌ ముందుకు తెలంగాణ వెనువెంటనే రాష్ట్రపతికి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సంప్రదింపుల…

Cartoons

chendrababu

ప్రధాని తోలుబొమ్మంటివి కాలువకపోతే బాధపడితివి గిట్లైతే ఎట్ల సారు!

హైదరాబాద్

కాకతీయ యూనివర్శిటీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: రేపటి బంద్‌ దృష్ట్యా కాకతీయ విశ్వవిద్యాలయంలో రేపు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు. పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు 16న నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

జాతీయం

లంచం తీసుకుంటూ పట్టుబడిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌

విశాఖపట్నం: జీవీఎంసీ ప్రకటనల విభాగానికి చెందిన వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ కనకరాజు రూ. 4వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మల్కాపురంలో వైద్యశిబిరం ఏర్పాటుకు ప్రచార నిమిత్తం ఆయన బుధవారం మధ్యాహ్నం లంచం తీసుకుంటుండగా డీఎస్పీ నర్సింహారావు ఆధ్వర్యంలో ఏసీబీ…