ద్రవిడ్ రికార్డును అధిగమించిన కలిస్
డర్బన్ : దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కలిస్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్‌మెన్‌గా నిలిచాడు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో టెస్టుల నుంచి రిటైర్ కాబోతున్న కలిస్ మెత్తం 13,289 పరుగులతో ఇప్పటి వరకూ అత్యధిక పరుగుల…

