Tuesday, 3 November 2026

January 2014

Featured News

ఘనంగా గణతంత్ర వేడుకలు

అంబరాన్నంటిన సంబురాలు అతిథిగా జపాన్‌ ప్రధాని షింజో ఆకట్టుకున్న శకటాలు, విన్యాసాలు న్యూఢిల్లీ, జనవరి 26 (జనంసాక్షి) : భారత 65వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ్‌పథ్‌లో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌…

హైదరాబాద్

కార్మిక సంఘాలతో బొత్స చర్చలు సఫలం

హైదరాబాద్‌: మంత్రి బొత్స సత్యనారాయణతో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. మధ్యంతర భృతిని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని బొత్స తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ పై రూ.380 కోట్ల భారం…

హైదరాబాద్

డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న నేతలు

హైదరాబాద్‌:తెలంగాణ రవాణా శాఖ టెక్నికల్‌ ఆఫీసర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌ లోని రవాణాశాఖ కార్యాలయంలో డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి డి.శ్రీనివాస్‌, కోదండరాం, ఎంపీ పోన్నం, స్వామిగౌడ్‌, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాగం జనార్థనఎడ్డి తదితరులు హాజరయ్యారు.…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో పలువురు కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లు వెనక్కి తిప్పి పంపాలన్న అంశాలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సహాపలువురు మంత్రులు, సీనీయర్‌ నేతలు నేడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ…

హైదరాబాద్

మహనీయుల ఆశయాలను సాద్దిదాం: గవర్నర్‌

హైదరాబాద్‌: అమరవీరులు, త్యాగధనులను అందరూ స్మరించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. 65వ గణతంత్ర వేడుకల సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం…

స్పొర్ట్స్

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషులఫైనల్‌లో వావ్రింకా విజయం

మెల్‌బోర్న్‌ : సంచలనం వావ్రింకా  ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌ వావ్రింకా నాదల్‌ పై విజయం సాధించాడు.ఫైనల్‌ లో రఫెల్‌ నాదల్‌ పై వావ్రింకా 6-3, 6-2, 3-6,6-3 తేడాతో విజయం సాధించాడు. (స్విట్జర్లాండ్‌) తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌…

హైదరాబాద్

ముఖ్యమంత్రి నోటీసుపై సభాపతిదే తుది నిర్ణయం దానం నాగేందర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన నోటీసుపై సభాపతి నాదెండ్ల మనోహర్‌ తుది నిర్ణయం తీసుకుంటానని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. ప్రభుత్వ అధినేతగా ఆయన సభాపతికి నోటీసు ఇచ్చారని, మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నందునే ఏకాభిప్రాయం రాదన్న ఉద్దేశంతో…

జాతీయం

రాజస్థాన్‌ జైల్లో ఒక ఖైదీపై మరో ఖైదీ కాల్పులు

రాజస్థాన్‌: రాజస్థాన్‌లోని సికార్‌ జైల్లో జుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఒక ఖైదీపై ఆదివారం మరో ఖైదీ కాల్పులు జరిపినట్లు సమాచారం. మధ్యాహ్న భోజన సమయంలో జరిగిన ఈ సంఘటనలో గామపడిన ఖైదీ పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రికి తరలించామని…

వార్తలు

ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి టోర్నీలో పైనా విజయం

లక్నో: ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి టోర్నీలో సైనా నెహ్వల్‌ విజయం సాధించింది. ఈ రోజు జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో క్రీడాకారిణి పీవీ సింధుపై సైనా గెలుపొందింది.

జాతీయం

జార్ఖండ్‌లో నలుగురు అధాకారుల అపహరణ

జార్ఖండ్‌: జార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లా పిర్టాండ్‌లో నలుగురు అధికారులను మావోలయిస్టులు అపహరించారు. ప్రభుత్వ అధికారి, ముగ్గురు పంచాయితీ అధికారులను వారు అపహరించారు. అపహరణకు గురైన వారిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాసమి జయవర్ధన్‌ అనే అధికారి కూడా ఉన్నారు. అపహరణకు…