Wednesday, 4 November 2026

January 2014

జాతీయం

ఎన్నికల కోసమే రాయితీ సిలిండర్ల పెంపు

ఢిల్లీ : రాయితీ సిలిండర్లను 9 నుంచి 12 వరకు పెంచాలని రాహుల్‌ కోరగానే ఏఐసీసీ వేదికమీదే వీరప్ప మోయిలీ సిలిండర్లను మొయిలీ రాయితీ సిలిండర్లను పెంచుతూ ప్రకటన చేయడం పై భాజపా మండిపడింది. ప్రజలకు అవసరమైనప్పుడు కాకుండా…

వార్తలు

జర్మనీ పై భారత్‌ ఘనవిజయం

ఢిల్లీ : హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌ వర్గీకరణ పోరులో ప్రపంచ నెంబర్‌వన్‌ జర్మనీపై భారత్‌ సంచలన విజయం నమోదు చేసింది. 5-4 గోల్స్‌ తేడాతో భారత్‌ జర్మనీ పై విజయం సాధించింది.

Featured News

ఫిబ్రవరి 5 నుంచి పార్లమెంట్‌

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు 17న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు ఫిబ్రవరి ఐదు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు 21 వరకు నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లోనే అనేక…

Featured News

కర్రు కాల్చి వాత

ఆ ఆరుగురు సీమాంధ్ర ఎంపీలకు పాస్‌ నిరాకరణ ఏఐసీసీ సమావేశాలకు బయటే కంగుతిన్న అసమ్మతి ఎంపీలు న్యూఢిల్లీ, జనవరి16 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం సీమాంధ్రకు చెందిన అసమ్మతి నేతలకు కర్రు కాల్చి వాతపెట్టింది. అవిశ్వాసం ప్రతిపాదించిన…

Featured News

కేజ్రీవాల్‌ రెండు వారాల్లో హామీలు నెరవేర్చలేదు

బిన్నీ అడ్డగోలు ఆరోపణలు న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికారంలోకి వచ్చి రెండు వారాలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌ బిన్నీ అడ్డగోలు ఆరోపణలు చేశారు.…

Featured News

ఫిబ్రవరి ఆఖరుకు తెలంగాణ

మంత్రి డీకే అరుణ హైదరాబాద్‌, జనవరి 16 (జనంసాక్షి) : ఫిబ్రవరి ఆఖరులోగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయి మార్చి 1లోపు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని మంత్రి డీకే అరుణ అన్నారు. గురువారం నగరంలో ఆమె విలేకరులతో…

Cover Story

ఏఐసీసీ కీలక నిర్ణయం నంబర్‌-2 రాహులే : ద్వివేది రాహుల్‌ నాయకత్వంలో పనిచేస్తా : సింధియా న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అప్పగిస్తూ అఖిల…

Featured News

భారత్‌ చేరిన దక్షిణ కొరియా అధ్యక్షురాలు

ప్రధానితో భేటీ.. పలు అంశాలపై చర్చలు న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హై నాలుగు రోజుల పర్యటన కోసం గురువారం దేశ రాజధాని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆమె పర్యటనలో భారత్‌-దక్షిణ…

Cartoons

kejriwal cartoon

వారం రోజులు పరిపాలించావ్‌ హామీలు నెరవేర్చలేదు.. నువ్వేం ముఖ్యమంత్రివి!

జిల్లా వార్తలు

సమ్మెకు దిగిన ఆటో డ్రైవర్లు

– శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆటోలబంద్‌ హైదరాబాద్‌: శక్రవారం అర్థరాత్రి నుంచి జంటనగరాల్లో ఆటోలు బంద్‌ కానున్నాయి. మీటర్‌ ఛార్జీలు పెంచాలని రేపు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని ఆటోడ్రైవర్ల ఐకాస నిర్ణయిచింది. కనీస చార్జీని 16 నుంచి…