‘అసెంబ్లీ పరిసరప్రాంతాల్లో 22వరకు ఆంక్షలు’
హైదరాబాద్: రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం కానున్న నేపధ్యంలో పరిసర ప్రాంతాల్లో 22 వరకు పలు ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. అసెంబ్లీకి 2 కి.మీ పరిధిలో సభలు, ర్యాలీలకు అనుమతి లేదన్నారు. అసెంబ్లీ, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్,…
