Wednesday, 4 November 2026

January 2014

వార్తలు

ఆమ్‌ఆద్మీ ఎమ్మెల్యే వినోద్‌ బిన్నీకి షోకాజ్‌ జారి

న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్‌ బిన్నీకి ఆ పార్టీ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ మేరకు ఇవాళ నోటీసు పంపుతూ పార్టీని, సీఎంను బహిరంగంగా విమర్శించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదు తెలుపుతూ రేపటిలోగా వివరణ ఇవ్వాలని…

వార్తలు

ఫిబ్రవరి 9న టెట్‌ పరీక్ష

హైదరాబాద్‌: ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్పీకి హజరయ్యేందుకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఈమేరకు ఇవాళ విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 15 రోజుల్లో ప్రకటన విడుదల చేస్తామని ప్రకటనలో పేర్కోన్నారు. మొత్తం 4.5లక్షల మంది…

వార్తలు

బ్రౌన్‌ షుగర్‌ పట్టివేత

న్యూఢిల్లీ: భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పెద్ద మెత్తంలో బ్రౌన్‌షుగర్‌ పట్టు బడటం అధికార వర్గాల్లో కలకలం రేపింది. ఇవాళ సరిహద్దుల గుండా తరలిస్తున్న 114 బస్తాల బ్రౌన్‌ షుగర్‌ను సరిహద్దు భద్రతా దళాలు పట్టుకున్నాయి.వీటి విలువ సుమారు వంద కోట్ల…

హైదరాబాద్

ఏపీకి ‘కృషికర్మన్‌ అవార్డు’

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్ఠాత్మక ‘కృషికర్మన్‌ అవార్డు’కు ఆంధ్రప్రదేశ్‌ ఎంపికైంది.చిరుధాన్యాల పంటల ఉత్పత్తి పెంపునకు కృషి చేసి నందుకు గాను ఈ పురష్కారానికి ఎంపిక చేశారు. ఫిబ్రవరి 10న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా…

వార్తలు

జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డితో కేటీఆర్‌, కేకేభీటీ

హైదరాబాద్‌: తెలంగాణ బిల్లు విషయంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తోందని. బిల్లుకు న్యాయపరమైన అడ్డుంకులు లేకుండా చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు ఇవాళ సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు, ఆపార్టీ…

వార్తలు

27 నుంచి నిరవధిక సమ్మెకు ఈయూ,టీఎంయూ పిలుపు

హైదరాబాద్‌: ఈఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు ఈయూ, టీఎంయూ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఈ నెల 27 నుంచి ఈయూ, టీఎంయూ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. అనేకసార్లు చర్యలు జరిగినా ఐఆర్‌పై యాజమాన్యం స్పష్టత ఇవ్వడం లేదని…

జాతీయం

షిండేతో కేజ్రీవాల్‌ భేటీ

న్యూఢిల్లీ: దేశరాజధానిలో పోలీసుల వ్యవహరశైలి పై అసంతృప్తితో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కేంద్ర హోంశాఖ మంత్రి షిండేను కలిశారు. ఢిల్లీలో శింతి భద్రతలు కాపాడంలో పోలీసులు సహకరించడం లేదని షిండేకు ఫిర్యాదు చేశారు.

వార్తలు

ఆరు ప్రధాన బిల్లుల ఆమోదానికి కలిసి కృషిచేద్దాం

: సోనియా ఢిల్లీ: భవిష్యత్తు సవాళ్లు ఎదుర్కోనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ఏఐసీసీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ సమావేశం మనలో నింపిన ఆత్మవిశ్వాసంతో వచ్చే ఎన్నికల్లో పోరాడదామన్నారు. ఆరు ప్రధాన…

జాతీయం

కాంగ్రెస్‌ కెప్టెన్‌ లేకుండా ఆడాలనుకుంటోంది: భాజపా

ఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కెప్టెన్‌ లేకుండా ఆడాలనుకుంటోందని భాజపా నేత షానవాజ్‌ హుస్సేన్‌ అన్నారు.మీడియా మాట్లాడుతూ ఆయన తమ కెప్టెన్‌ను ప్రకటించామని, కాంగ్రెస్‌కు ప్రకటించే ధైర్యం లేదని అన్నారు. ఇప్పుడున్నది స్వాతంత్య్రం కోసం పోరాడిన క్రాంగ్రెస్‌ కాదన్నారు.…

జాతీయం

రాయితీ సిలిండర్లు సంఖ్య పెంచుతున్నట్లు ప్రకటించిన మొయిలీ

ఢిల్లీ: రాయితీ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 1అ2 వరకు పెంచుతున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయాలీ ప్రకటించారు. ఏఐసీసీ వేదిక మీదే ఆయన ఈ ప్రకటన చేశారు. రాయితీ సిలిండర్లు పెంచారన్న రాహుల్‌ అభ్యర్ధనను కేంద్రమంత్రి…