కేజ్రీవాల్ జనతా దర్బార్‌కు అనూహ్య స్పందన
ఏ పార్టీతో పొత్తులుండవ్ జయప్రకాశ్ భేటీ అనంతరం కేజ్రీవాల్ న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి) : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ నిర్వహించిన జనతాదర్బార్‌కు అనూహ్య స్పందన లభించింది. రెండో శనివారంలో జనతాదర్బార్‌ను నిర్వహించనున్నట్లు ఆమ్‌ఆద్మీపార్టీ ముందుగానే ప్రకటించారు.…










