Wednesday, 4 November 2026

January 2014

హైదరాబాద్

9 సవరణలు సూచించిన మంత్రి డొక్కా

హైదరాబాద్‌ : 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ స్థానాలు పునర్విభజన చేయాలని, రెండు రాష్ట్రాల్లోనూ శాసనసభ స్థానాలు పెంచాలని మంత్రి మాణిక్యవరప్రసాద్‌ పేర్కొన్నారు. సాగుభూములను పరాశ్రమలకు కేటాయించకుండా నిషేధం విధించాలన్నారు. ఆయన సభాపతికి నివేదిక అందించారు.…

హైదరాబాద్

ముఖ్యమంత్రి సీమాంధ్ర వ్యక్తే : హరీశ్‌ రావు

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీమాంధ్ర వ్యక్తేనని, సీమాంధ్రకే ఆయన ముఖ్యమంత్రి అని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. మట్టి మారినంత మాత్రాన విత్తనం రూపు మారదన్నారు. తెలంగాణలో పుట్టి పెరిగినంత మాత్రాన ముఖ్యమంత్రి…

హైదరాబాద్

ఈ నెల 20న ఛలో హైదరాబాద్‌కు ఉద్యోగ సంఘాల నిర్ణయం

హైదరాబాద్‌ : ఈ నెల 20న చలో హైదరాబాద్‌ నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈ నెల 17, 18 తేదీల్లో సీమాంధ్ర బంద్‌ నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాలతో ఏపీఎన్జీవోల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు…

జాతీయం

సంక్షిప్త సందేశంతో ఆవ్‌ సభ్యత్వం

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా జనవరి 26 నాటికి కోటిమందిని సభ్యులుగా చేర్చుకోవడమే లక్ష్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తెలిపారు. తమ పార్టీలో సభ్యులుగా చేరేందుకు సంక్షిప్త సందేశం ఇస్తే చాలని ఆయన…

మహబూబ్ నగర్

పైకా వాలీబాల్‌ క్రీడలో ఛాంపియన్‌ ఆంధ్రప్రదేశ్‌

మహబూబ్‌ నగర్‌ (క్రీడలు) : మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పైకా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో వాలీబాల్‌ అండర్‌-16 పోటీల్లో ఛాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్‌ నిలవగా , ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో గుజరాత్‌…

హైదరాబాద్

అది నాకూ, మా అధిష్ఠానానికి సంబంధించిన విషయం : సీఎం

హైదరాబాద్‌ : శాసనసభలో సీపీఐ సభ్యులు గుండా మల్లేశ్‌ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది తనకు, తమ అధిష్ఠానానికి సంబంధించిన విషయమని సీఎం…

హైదరాబాద్

చరిత్ర వక్రీకరణ వినే దౌర్భాగ్యం కలిగింది : శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సభలో చరిత్ర వక్రీకరణ వినే దౌర్భాగ్యం కలిగిందని శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి శైలజానాథ్‌ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీపీఐ సభ్యుడు గుండా మల్లేశ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శైలజానాథ్‌ అభ్యంతరం తెలిపారు. అత్యంత సెక్యులర్‌…

హైదరాబాద్

పీవీకి ఢిల్లీలో ఘాట్‌ ఎందుకు నిర్మించలేదు : చంద్రబాబు

హైదరాబాద్‌ : శాసనసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు ప్రస్తావన తెచ్చారు.దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ .. తెలుగువాడు ప్రధాని అయ్యేందుకు నంద్యాలలో తమ పార్టీ పోటీ పెట్టలేదన్నారు.…

హైదరాబాద్

ఈటెల, సీఎం మధ్య వాగ్వాదం

హైదరాబాద్‌ : శాసనసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా తెరాస నేత ఈటెల రాజేందర్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈటెల మాట్లాడుతూ … అడ్వకేట్‌ జనరల్‌ పదవి తెలంగాణ వ్యక్తికి ఇవ్వలేదని ఆరోపించారు.…

హైదరాబాద్

బెదిరించడం మంచి పద్ధతి కాదు: శైలజానాథ్‌

హైదరాబాద్‌ : తెరాస ఎమ్మెల్యేలు మావాళ్ల వద్దకు వచ్చి బెదిరించడం పద్ధతి కాదని శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి శైలజానాథ్‌ అన్నారు. ప్రభుత్వ వివ్‌ ద్రోణం రాజు శ్రీనివాస్‌ మాట్లాడుతుండగా తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు ఆయన వద్దకు…