Wednesday, 4 November 2026

January 2014

జాతీయం

ఓటింగ్‌ జరగకూడదని అనలేదు : దిగ్విజయ్‌

ఢిల్లీ : నేనే చెప్పింది తప్పు అయితే అసెంబ్లీకి క్షమాపణ చెబుతానని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ …తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌ జరగకూడదని తాను అనలేదన్నారు. ఓటింగ్‌…

హైదరాబాద్

తెరాస సభ్యుల తీరును సభ ఖండించాలి : ధూళిపాళ్ల నరేంద్ర

హైదరాబాద్‌ : తెరాస సభ్యుల ప్రవర్తన తీరును సభ ఖండించాల్సిన అవసరముందని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సభలో నరేంద్ర మాట్లాడుతూ .. సభ్యుల పై దాడులకు పాల్పడటం సరాకాదన్నారు. సభాపతి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.

సీమాంధ్ర

అంగరంగ వైభవంగా ప్రారంభమైన విఙ్ఞాన మహోత్సవం

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజక వర్గంలోని వడ్లమూడి విఙ్ఞాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం విఙ్ఞాన మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్

శాసన సభలో గందరగోళం

హైదరాబాద్‌ : బిల్లుపై చర్చ సందర్భంగా తెరాస పక్షనేత ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యల పై ప్రభుత్వ వివ్‌ ద్రోణం రాజు శ్రీనివాస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందే ఇలా ప్రవర్తిస్తున్నారు…రాష్ట్రం విడిపోతే…

హైదరాబాద్

సమైక్య ముసుగులో వైకాపా, తెదేపా మోసం చేస్తున్నాయి : తెరాస

హైదరాబాద్‌ : సమైక్య ముసుగులో వైకాపా,తెదేపా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని తెరాస ఎమ్మెల్యేలు ఆరోపించారు. రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని వృథా చేసుకుని… ఇప్పుడు కొత్తగా మరింత గడువు కావాలని కోరుతున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల తెదేపా అధినేత…

హైదరాబాద్

సీఎంతో మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో మంత్రులు వట్టి నసంత్‌ కుమార్‌, రామచంద్రయ్య హేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహం చర్చిస్తున్నట్లు సమాచారం.

Featured News

రామలింగరాజు సహా 84 మంది డైరెక్టర్లకు జైలు

పురుషులకు ఏడాది.. మహిళలకు ఆరు నెలల శిక్ష హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) : ఆదాయపన్ను ఎగవేతపై సత్యం అధినేత రామలింగరాజుపై కోర్టు తీర్పు ఇచ్చింది. రామలింగరాజుతో సహా పలువురికి ఏడాది జైలు శిక్ష విధించింది. సత్యం కంప్యూటర్స్‌…

Featured News

విభజన తర్వాతే పొత్తులు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఖమ్మం, జనవరి 9 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన తర్వాతనే ఇతర పార్టీలతో పొత్తుల గురించి ఒక నిర్ణయం తీసుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. అయితే ఐదు లోక్‌సభ…

Featured News

ఆమోదించమనో.. తిరస్కరించమనో బిల్లు రాలేదు

అభిప్రాయాలు మాత్రమే చెప్పండి దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి) : ఆమోదించమనో.. తిరస్కరించమనో ఆంధ్రప్రదేశ్‌కు బిల్లు పంపలేదని.. అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ కోరారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఆంధప్రదేశ్‌ శాసనసభలో…

Featured News

డీజీపీ ముందు లొంగిపోయిన ఉసెండీ

హైదరాబాద్‌,జనవరి 9 (జనంసాక్షి) : మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి గుడ్సా ఉసెండీ ఉరఫ్‌ గుమడవెల్లి వెంకటకృష్ణప్రసాద్‌ గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయన భార్య మార్కం సంతోషితో సహా డీజీపీ డీజీపీ…