సంపూర్ణ తెలంగాణే లక్ష్యం
13 సవరణలు జరగాల్సిందే : కోదండరామ్ హైదరాబాద్, జనవరి 7 (జనంసాక్షి) : సంపూర్ణ తెలంగాణ రాష్ట్రమే తమ లక్ష్యమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద టీ జేఏసీ ఆధ్వర్యంలో…
13 సవరణలు జరగాల్సిందే : కోదండరామ్ హైదరాబాద్, జనవరి 7 (జనంసాక్షి) : సంపూర్ణ తెలంగాణ రాష్ట్రమే తమ లక్ష్యమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద టీ జేఏసీ ఆధ్వర్యంలో…
సంచలన తీర్పుల పర్యవసానమే ఇది పోగొట్టుకున్న పరువు తిరిగి సంపాదించుకుంటా కుట్రతో ఆడిన నాటకం : జస్టిస్ గంగూలీ కోల్‌కత, జనవరి 7 (జనంసాక్షి) : న్యాయవిద్యార్థినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి…
మైనస్ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రత గడ్డకట్టుకుపోయిన ఇంధనం ఆగిపోయిన విమాన సేవలు వాషింగ్టన్, జనవరి 7 (జనంసాక్షి) : అగ్రరాజ్యం అమెరికా గజ.. గజా వణికిపోతోంది. మైనస్ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రతతో అక్కడి ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రజాజీవనం…
హైదరాబాద్: సీమాంధ్ర నేతలు విభేదాలు పక్కన పెట్టి బిల్లుపై చర్చకు సహకరించాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. బిల్లుపై చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లు కాదని , బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా సమైక్యతకు భంగం కలలిగితే పార్టీలదే…
చెన్నై : పార్టీలో స్టాలిన్ ఆధిపత్యాన్ని అంగీకరించబోనని అళగిరి ప్రకటించడంతో డీఎంకే పార్టీలో ఆధిపత్యం పోరు మరోసారి బహిర్గతమైంది. పార్టీని వ్యతిరేకిస్తే క్రమశిక్షణ చర్చలు తప్పవని అళగిరి కరుణానిధి హెచ్చరించినట్లు సమాచారం.
హైదరాబాద్ : హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లలో రూ. 600 కోట్ల కుంభకోణం జరిగిందని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్జీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిధులకోసం అధిష్ఠానం, రవాణా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి…
హైదరాబాద్ : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్, తెదేపా, తెరాస పార్టీల నేతలు పాల్గొన్నారు.
హైదరాబాద్ : ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సిందిపోయి శ్రేణి తగ్గించడం తగదని డీఆర్‌డీవో సాంకేతిక అధికారుల సంఘం ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా 58 ప్రయోగశాల్లో పని చేస్తున్న వందలాది మంది సాంకేతిక అధికారుల శ్రేణి తగ్గించి,…
న్యూఢిల్లీ : పరిశోధనాత్మక వార్తలకు పేరొందిన తెహల్కా పత్రిక మూసి వేస్తున్నారన్న వూహాగానాలు రాజధాని నగరంలో షికారు చేస్తున్నాయి. అధికారికంగా తెహల్కా మూసివేతపై ఎలాంటి ప్రకటనా వెలువడకపోయినా, అందులో పని చేసే వారు కొందరు ఈ విషయం నిర్ధారించినట్లు…
కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లా పలాస పారిశ్రామిక వాడలోని కల్పధ్రువ జీడి నూనె మిల్లులో మంగళవారం అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలో కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన కార్మికులు బయటికి పరుగులు తీశారు. పరిశ్రమ…