Tuesday, 3 November 2026

January 2014

హైదరాబాద్

స్పీకర్‌ ఛాంబర్‌ బీఏసీ సమావేశం

హైదరాబాద్‌ : స్పీకర్‌ ఛాంబర్‌లో బీఏసీ సమావేశం ప్రారంభమైంది. సభ నిర్వహణపై సభ్యులు చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశానికి హాజరు కాలేదు. విభజనపై ఇతర రాష్ట్రాల్లో చర్చించిన తీరుపై అధ్యయన నివేదికను…

వార్తలు

ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం

న్యూఢిల్లీ :సార్వత్రిక ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి మే మొదటి వారం వరకూ ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు కసరత్తు చేస్తోంది.వచ్చే నెలాఖరులో గానీ,…

Cartoons

loksatha cartoon

పులిని చూసి నక్కవాత పెట్టుకోవడమంటే గిదేకావచ్చు!

Featured News

నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ డీ5

పాతికేళ్ల కల సాకారం శ్రీహరికోట, జనవరి 5 (జనంసాక్షి) : సమాచార ఉపగ్రహం జీశాట్‌-14ను జీఎస్‌ఎల్వీ-డీ5 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం 4:18 గంటలకు నెల్లూరు జాల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం(ఇస్రో) నుంచి…

Cover Story

తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర అమోఘం

జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర అమోఘమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఏవీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల…

Featured News

తెలంగాణ కోసం ఎన్నో అవమానాలు భరించా ఆత్మగౌరవం కోసమే రాజీనామా : శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో అవమానాలు భరించానని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ అధికారులు, ఉద్యోగుల సంఘం డైవి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని…

Featured News

తెలంగాణ రాష్ట్ర భక్తులే మన జర్నలిస్టులు

పునర్నిర్మాణంలో టీయూడబ్ల్యూజే కీలకం కావాలి పోరాడేవానిదే నిజమైన సంఘం టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర భక్తులే మన జర్నలిస్టులని టీజేఎఫ్‌ అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ…

Featured News

బంగ్లా ఎన్నికల్లో 21 మంది మృతి

పోలింగ్‌ బహిష్కరించిన ప్రతిపక్షాలు ఢాకా, జనవరి 5 (జనంసాక్షి) : బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో హింస చెలరేగింది. ఆదివారం జరిగిన ఎన్నికలు మారణహోమాన్ని తలపింపజేశాయి. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో హింసాకాండ చోటు చేసుకుంది.…

హైదరాబాద్

నిప్పులు చిమ్ముతూ ..నింగికెగిరిన జీఎన్‌ఎల్‌ వీ డి-5

హైదరాబాద్‌ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఎంతో కీలకమైన జియోసింక్రనన్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (జీఎస్‌ఎల్‌వీ-డీ5) నింగిలోకి విజయవంతంగా దూసుకుపోయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో శనివారం ఉదయం 11.18…

జాతీయం

ఏప్రిల్‌లో లోక్‌ సభ ఎన్నికలు

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు వచ్చే ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో మొదలుపెట్టి మే వరకు ఐదు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ భావిస్తోంది. ఈ లోక్‌సభ…