రెండు రోజుల్లో 3.75 కోట్లు ఆర్జించిన షోలే త్రీడీ
ముంబయి: బాలీవుడ్ క్లాసిక్ సినిమా షోలే త్రీడీ వర్షస్ విడుదలైన తొలి రెండు రోజుల్లోనే రూ.3.75 కోట్లు వసూలు చేసిందని సినీ వాణిజ్యవర్గాలు వెల్లడించాయి. జనవరి 3న ఈ సినిమా విడుదలైంది. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలిని నటించిన…

