స్వగృహానికి దివ్య మృతదేహం
హైదరాబాద్ : నగరానికి చెందిన వైద్య విద్యార్థిని దివ్య మృతదేహాన్ని ఈ రోజు నగరంలోని అడిక్‌మెట్‌లో ఉన్న ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ముంబయిలో పీజీ చేస్తున్న దివ్య నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : నగరానికి చెందిన వైద్య విద్యార్థిని దివ్య మృతదేహాన్ని ఈ రోజు నగరంలోని అడిక్‌మెట్‌లో ఉన్న ఆమె స్వగృహానికి తీసుకువచ్చారు. ముంబయిలో పీజీ చేస్తున్న దివ్య నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ : భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 15న గర్భిణికి శస్త్రచికిత్స చేసిప వైద్యులు దూదిని కడుపులోనే వదిలేసినట్లు సమాచారం. బాధితురాలు అనారోగ్యంతో మళ్లీ ఆస్పత్రిలో చేరడంతో ఈ విషయం వెలుగులోకి…
హైదరాబాద్ : విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెదేపా ఆధ్వర్యంలో విజయ శంఖారావం సదస్సు ప్రారంభమైంది. ఎంపీలు కొనకళ్ల నారాయణ, సుజనా చౌదరి విజయ శంఖారావం సదస్సుకు హాజరయ్యారు.
హైదరాబాద్ :యువతను అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ మాత్రమే ఆదుకుంటుందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. నగరంలో 300 మంది యువకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు…
హైదరాబాద్ : అవినీతి, కుట్ర రాజకీయాలపై ఈ నెల 18న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలుగు దేశం పార్టీ ప్రజాగర్జన సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యఅతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు.
ఢిల్లీ : ఢిల్లీ పోలీసులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి. భత్కల్, అసదుల్లాను విడిపించుకునేందుకు తీవ్రవాదులు దాడులకు పాల్పడితే ప్రమాదం నిఘావర్గాలు తెలిపాయి.
సంపూర్ణ తెలంగాణే లక్ష్యం : కోదండరామ్ హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) : సీమాంధ్ర ఎమ్మెల్యేల వైఖరి రాజ్యాంగ విరుద్ధమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, హైదరాబాద్‌లోని…
సాంకేతిక అంతరం తగ్గించాలి ప్రధాని మన్మోహన్ తిరువనంతపురం, జనవరి 4 (జనంసాక్షి) : ఎలక్ట్రానిక్ అక్షరాస్యత సాధించాలని, సాంకేతిక అంతరం (డిజిటల్ డివైడ్) తగ్గించాలని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. అక్షరాస్యతలో వందశాతానికి చేరువైన కేరళ ఇ-అక్షరాస్యత కూడా సంపూర్ణంగా…
న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి) : పార్టీ స్థాపించిన ఏడాది కాలంలోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి అధికారపగ్గాలు చేజిక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా…
శ్రీధర్‌బాబు హైదరాబాద్, జనవరి 4 (జనంసాక్షి) : తన రాజీనామాను ఆమోదిస్తారో… పెండింగ్‌లో పెడతారో ముఖ్యమంత్రి ఇష్టమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తెగేసి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో…