Tuesday, 3 November 2026

January 2014

హైదరాబాద్

వరంగల్‌ జిల్లాలో కేంద్ర సమాచార కమిషనర్‌్‌ పర్యటన

హైదరాబాద్‌ : రెండ్రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ వరంగల్‌ జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘భూమి హక్కులు -150 చిక్కులు’ పుసస్తకాన్ని మాడభూషి శ్రీధర్‌…

జాతీయం

ఆమ్‌ఆద్మీ జతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఢిల్లీలో ప్రారంభమైంది. రెండు వారాల్లో లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితాల ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆ పార్టీలు స్పష్టం చేశారు.

హైదరాబాద్

పోలీసులపై దొంగల దాడి: ఆర్డీవో విచారణ

హైదరాబాద్‌ : నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో పోలీసులపై దొంగల దాడి చేసిన ఘటనపై ఆర్డీవో వెంకటరమణారెడ్డి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఈ రోజు ఉదయం జిల్లా ఎస్పీ రామకృష్ణ పరిశీలించారు. జువ్వలదిన్నెలో శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోటీసులపై 40…

హైదరాబాద్

నల్గొండ జిల్లా ఘటనపై విచారణకు సీఎం ఆదేశం

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లాలో గిరిజన బాలికలపై జరిగిన అత్యాచార ఘటనను ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. తక్షణం ఈ ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విచారణ త్వరితగతిన పూర్తి చేసి…

హైదరాబాద్

జీఎన్‌ఎల్‌వీ డి-5 కౌంట్‌డ్‌న్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : నల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట షార్‌లో జీఎన్‌ఎల్‌వీ డి-5ఉపగ్రహానికి 29గంటల నిరంతరాయ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు సాయంత్రం 4.18 గంటలకు నిర్దేశిత కక్ష్యలోకి వాహననౌక ప్రవేశించనుంది.

Cartoons

kcr cartoon

సార్‌ తనకు రెండెకరాల చెలకున్నదట మీరే పండించి ఇవ్వాలట!

Featured News

ప్రధాని ఎవరన్నది ప్రధానం కాదు

నా బంగ్లా డూప్లెక్స్‌ : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి) : ప్రధాని ఎవరన్నది ప్రధానం కాదని, ప్రజలకు ఉపయోగ పడేలా పాలన సాగడమేఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన అధికారిక నివాస…

Featured News

తుస్సుమన్న సమైక్య సంకల్పం

సగం మంది డుమ్మా హైదరాబాద్‌, జనవరి 3 (జనంసాక్షి) : సమైక్య సంకల్ప దీక్ష తుస్సుమంది. సగం మంది ఎంపీలు ఈ దీక్షకు డుమ్మా కొట్టారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తామని కాలర్‌లు ఎగురేసుకోవడమేకాక, గొంతులు చించుకుని అరిచిన సీమాంధ్రకు…

Featured News

సభలో చర్చ మొదలైంది

కాదంటే చైర్‌ను అవమానపరిచినట్టే : శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జనవరి 3 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందని, సీమాంధ్రులు కాదంటే స్పీకర్‌ చైర్‌ను అవమాన పరిచినట్లేనని మంత్రి పదవికి రాజీనామా చేసిన శ్రీధర్‌బాబు…

Featured News

సాగని చర్చ

అడ్డుకుంటున్న సీమాంధ్రులు హైదరాబాద్‌, జనవరి 3 (జనంసాక్షి) : శాసనసభ, మండలిలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చ సాగలేదు. శాసన సభలో రాష్ట్ర పునర్వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ జరగాలనే అందరూ కోరుకున్నారు. కానీ సభ లోపల మాత్రం అందుకు…