Tuesday, 3 November 2026

January 2014

Featured News

మోడీ దేశానికి ప్రమాదం

రాహులే తర్వాతి ప్రధాని చివరి వరకూ సంస్కరణలు కొనసాగిస్తా : ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : మోడీ దేశానికి ప్రమాదకరమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రాహుల్‌గాంధీయే తర్వాతి ప్రధాని అని మన్మోహన్‌ సంకేతాలిచ్చారు. పదేళ్ల…

Cover Story

జెండాలు.. ఎజెండాలు పక్కకి

జై బోలో తెలంగాణ ఒక్కతాటిపైకి తెలంగాణ సభ్యులు హైదరాబాద్‌, జనవరి 3 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం పది జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కతాటిపైకి వచ్చారు. జెండాలు.. ఎజెండాలు పక్కనబెట్టి జై బోలో తెలంగాణ అన్నారు. తెలంగాణ…

వార్తలు

సంక్రాంతి రద్దీ దృష్ట్యా 12 ప్రత్యేర రైళ్లు

హైదరాబాద్‌: సంక్రాంతి రద్దీతో హైదరాబాద్‌ నుంచి కాకినాడకు 12 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీనికి సంబంధించి రేపు ఉదయం ఎనిమిది గంటలకు రిజర్వేషన్‌ ప్రారంభం అవుతుందని తెలిపారు. 8,10, 12, 14 తేదీల్లో…

వార్తలు

ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆప్‌ ఎమ్మెల్యే ఎన్ని

న్యూఢిల్లీ:  ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా ఆమ్‌ ఆద్మీ ఎమ్మెల్మే మనీందర్‌ సింగ్‌ ధీర్‌ ఎన్నికయ్యారు. స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ తన సభ్యులకు విప్‌ జారీ చేసింది. బీజేపీ స్పీకర్‌ అభ్యర్థిగా జగదీష్‌ ముఖి పోటీ చేశారు.

వార్తలు

భూమయ్య మృతిపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌: టీపీఎఫ్‌ నేత ఈకుల భుమయ్య మృతిపై హెచ్చఆర్‌సీలో టీపీఎఫ్‌ నేతలు, భూమయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వికరించిన హెచ్‌ఆర్‌సీ జనవరి 30 లోగా నివేదిక సమర్పించాలని డీజీపీ. జీహెచ్‌ఎంసీకి హెచ్‌ఆర్‌సీ ఆదేశాలు జారీ చేసింది.

వార్తలు

మోడీపై ప్రధాని వ్యాఖ్యలు అభ్యంతరకరం: బీజేపీ

న్యూఢిల్లీ: ఈ రోజు ప్రధాని నిర్వహించి విలేకరుల బీజీపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై బీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఖండించదగిందని బీజేపీ పేర్కొంది. న్యాయస్థానం నరేంద్ర మోడీకి క్లీన్‌చిట్‌ ఇచ్చిన…

వార్తలు

శాసనమండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌: ఇరు ప్రాంత సభ్యుల ఆందోళనల మధ్య శాసనమండలి రేపటికి వాయిదా పడంది. రెండు సార్లు వాయిది అనంతరం సభ ప్రారంభం కాగానే సభ్యులు చైర్మన్‌ పోడియం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దీంతో చైర్మెన్‌ సభను రేపటికి…

వార్తలు

ఇందిరిపార్క్‌ వద్ద ఓయూ విదాద్యర్థుల అరెస్టు

హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీల చేపట్టిన సంకల్ప దీక్ష శిబిరాన్ని ముట్టడించడానికి ఓయూ విద్యార్థులు యత్నించారు. ర్యాలీగా వచ్చిన విదాద్యర్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Featured News

చర్చ జరిగినా.. జరగకపోయినా… టీ బిల్లు పంపినా.. పంపకపోయినా

ఏం ఫరక్‌ పడదు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి 2 (జనంసాక్షి) : శాసనసభలో తెలంగాణపై చర్చ జరిగినా.. జరగకపోయినా… టీ బిల్లు పంపినా.. పంపకపోయినా ఏం ఫరక్‌ పడదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఆరు…

Cover Story

తెలంగాణ గుండెపై గునపం

ముందు చూపుతో నిజాం ఉంచిన భూముల్ని నిండా ముంచిన వైఎస్సార్‌ అటవీశాఖ అనుమతుల్లేకుండా నగరం నడిబొడ్డున కేబీఆర్‌ పార్కు భూమి అమ్మేశారు వాక్‌ వేను మధ్యలో తవ్వేశారు సీలింగ్‌ యాక్టును తుంగలో తొక్కేశారు అక్కడ పక్షుల కువకువలు.. నెమళ్లు…