Tuesday, 3 November 2026

January 2014

సీమాంధ్ర

గుంటూరులో సమైక్య ఆందోళనలు

అరండల్‌ పేట(గుంటూరు) : రాష్ట్ర విభజన బిల్లు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. గుంటూరు లక్ష్మీపురంలోని మదర్‌ థెరిస్సా విగ్రహం వద్ద విద్యార్థులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న…

హైదరాబాద్

ఓటింగ్‌ లేకుండా ఏ రాష్ట్రం ఏర్పడలేదు : సీఎం

హైదరాబాద్‌ : రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ లో ఇంకా చర్చ ప్రారంభం కాలేదని, సోమవారం నుంచి ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలో సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ పార్టీలన్నీ వారివారి అభిప్రాయాలు…

హైదరాబాద్

రైతుల భూములన్నీ కేసీఆర్‌కు ఇవ్వాలి : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతులంతా తమ భూముల్ని కేసీఆర్‌కు ఇచ్చి ఎకరాకు రూ. 5లక్షల ఆదాయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌ తన పద్ధతిలో వ్యవసాయం చేసి ఎకారాకు రూ. 5 లక్షల చొప్పున…

హైదరాబాద్

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం

హైదరాబాద్‌ : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి నాగపట్నానికి ఆగ్నేయ దిశలో 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై…

హైదరాబాద్

సంకల్పదీక్షకు మద్దతు తెలిపిన విశాలాంధ్ర మహాసభ

హైదరాబాద్‌ : సమైక్యానికి ఓటు వేయాలంటూ సంకల్ప దీక్ష చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలకు సహకరించని ఇతర సీమాంధ్ర ఎంపీలు, మంత్రులను జాతి ద్రోహులుగా పరిగణించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు. ఆయా మంత్రులు, ఎంపీలకు…

హైదరాబాద్

ఏసీబీ వలలో సీనియర్‌ అసిస్టెంట్‌

హైదరాబాద్‌ : ఒంగోలు కలెక్టరేట్‌లోని అడిటింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా సీనియర్‌ అసిస్టెంట్‌ విజయభాస్కర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్

శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, శైలజానాథ్‌, బాలరాజు, కొడ్రు మురళీ భేటీ అయ్యారు. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం పై మంత్రులు బృందం చర్చిస్తున్నట్లు సమాచారం.

సీమాంధ్ర

గుంటూరులో సమైక్య ఆందోళన

అరండల్‌ పేట : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా సమైక్యంగా విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని మదర్‌ థెరిస్సా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలోసర పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ విభజన పై…

హైదరాబాద్

శాసనసభ సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌ : రెండు సార్లు వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభ నిర్వహణకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టు…

హైదరాబాద్

ఏసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు : బొత్స

హైదరాబాద్‌ :నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 24వేల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలని యాజమాన్యానికి ఆదేశాలిచ్చామని తెలిపారు.…