అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల దారుణ హత్య
నిజామాబాద్ : నిజామాబాద్‌లో దారుణం జరిగింది. నిన్న రాత్రి గంగస్థాన్ ఫేస్ 1 నుంచి కిడ్నాప్‌కు గురైన ముగ్గురు చిన్నారులు సిరి (9), అక్షయ (6), ఖుషీ (4), దారుణంగా హత్యకు గురయ్యారు. నిజామాబాద్ శివారులోని ఓ కాలేజీ…
