Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

జవాన్ల వాహనం బోల్తా : ఒకరి మృతి

విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి వద్ద బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక జవాను మృతి చెందాడు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.…

వార్తలు

నిజామాబాద్‌లో ముగ్గురు చిన్నారుల అదృశ్యం

నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిజామాబాద్‌ జిల్లా రైతు నాయకుడు రఘుపతిరెడ్డి మనువరాళ్లు వీరు.  రెంజల్‌ మండలం జూపల్లికి చెందిన వీరు నిన్న రాత్రి గంగాస్థాన్‌కు శుభకార్యానికి కుటుంబ సమేతంగా హజరయ్యారు. దగ్గరి…

వార్తలు

నేటి నుంచి ఎంసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌ : ఎంసెట్‌ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్‌ 4వరకు దరఖాస్తుల స్వీకరణ జరగనుంది. మే నెల 2 నుంచి హాల్‌ టికెట్లను జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మే 17న పరీక్ష…

వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 3 గంటల…

వార్తలు

రాజ్యసభలో టీ బిల్లును ప్రవేశ పెట్టిన షింఢే

న్యూఢిల్లీ: ఎట్టకేలకు తెలంగాణ బిల్లును హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. గందరగోళం మధ్యే షిండే బిల్లును ప్రవేశపెట్టినట్లు సభలో ప్రకటించారు. ఈ సందర్భంగా సీమాంధ్ర సభ్యలే షండే వద్దకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం…

జాతీయం

టీ బిల్లు ఆమోదానికి అన్ని ప్రయత్నాలు

న్యూఢిల్లీ: రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి కమల్‌నాధ్‌ తెలిపారు.  ఈ దశలో సవరణల ప్రశ్నే ఉత్పన్నం కాదని తేల్చి చేప్పారు. లోక్‌సభలో ఒక్క సవరణ ప్రతిపిదించని బీజేపీ ఇప్పుడు…

వార్తలు

రాజ్యసభ అరగంట పాటు వాయిదా

న్యూఢిల్లీ: మళ్లీ రాజ్యసభ అరగంట వాయిదా పడింది. తమిళ జాలర్ల సమస్యలు పరిష్కారం చూపాలని తమిళనాడుకు చెందిన పార్లమెంటు సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మెన్‌ కురియన్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు.…

వార్తలు

హంతకులను కఠినంగా శిక్షించాలి: హరీశ్‌

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం దూపల్లికి చెందిన ముగ్గురు చిన్నారులను కిడ్నాప్‌ చేసి నిజామాబాద్‌లో హత్య చేయడం దారుణం, బాధాకరమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ అన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని మళ్లీ ఇలాంటి దారుణం జనగనంత తీవ్రంగా…

వార్తలు

గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాం: ఆనం

హైదరాబాద్‌: గవర్నర్‌తో సీమాంధ్ర మంత్రులు బొత్స, ఆనం, కన్నా, రఘువీరా సమావేశం ముగిసింది. గవర్నర్‌ను మర్యాదపూరకంగానే కలిశామని, రాజకీయ చర్చ జరగలేదని మంత్రి ఆనం రాం నారాయణరెడ్డి తెలిపారు. రాజ్యంగ బద్ధంగా ఏ నిర్ణయం వచ్చినా సమ్మతమేనని గవర్నర్‌తో…

Featured News

కిరణ్‌ రాజీనామాతో ఫరక్‌ పడదు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నల్గొండ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి పదవికి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాతో ఏం ఫరక్‌ పడదని, ఆయన రాజీనామా చేసినంత మాత్రాన ప్రజలకు వచ్చే నష్టమేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌…