Wednesday, 4 November 2026

February 2014

Featured News

మోడీ గొంతులో బాబు పలుకులు

అన్నదమ్ముల మధ్య విషం నింపారు తెలంగాణను విశ్వాసంలో తీసుకున్నారు.. ఆంధ్రను విస్మరించారు మోడీ కొత్త పల్లవి సుజనాపూర్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నోటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు బయటకు…

వార్తలు

రాంలీలా మైదాన్‌లో భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌ : సీమాంధ్రుల ధర్నాకు రాంలీలా మైదాన్‌లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలను ఏపీ ఎన్టీవోలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. ఆరు రైళ్లలో ఏపీ ఎన్టీవోలు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. 15 వేల మందికి వసతి,…

వార్తలు

‘సాయంత్రం కీలక నిర్ణయాలు తీసుకుంటాం’

హైదరాబాద్‌ : సాయంత్రం ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటామని మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలిపారు. ఈసమావేశానికి ఎంపీలు హాజరుకావడం లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని చెప్పారు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా…

వార్తలు

జైలు వద్దనుంచి సైకో కుమార్‌ పరారీ

తిరుమల : టూటౌన్‌ పోలీసుల నిర్లక్ష్యం వల్ల కడప సెంట్రల్‌ జైలు వద్ద నుంచి సైకో కుమార్‌ పరారయ్యాడు. నిన్న తిరుమల నడక దారిలో కుమార్‌ భక్తులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. సైకో కుమార్‌ బేడీలతో తప్పించుకున్నాడు.…

వార్తలు

బాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలి : పొన్నాల

హైదరాబాద్‌ : చంద్రబాబును తుగ్లక్‌ అనాలా?, ఔరంగజేబు అనాలా? అర్థం కావడంలేదని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. సోనియాను విమర్శిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. చంద్రబాబును టీ.టీడీపీ నాయకులు నిలదీయలేరా అని ప్రశ్నించారు. చంద్రబాబు తక్షణం రాజకీయాల నుంచి…

వార్తలు

టీ బిల్లు పాస్‌ అవుతుంది : పాల్వాయి

న్యూఢిల్లీ : 18వ తేదీన లోక్‌సభలో, 19న రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్‌ అవుతుందని ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌ తెలిపారు. ప్రభుత్వ కార్యదర్శులను హెచ్చరిస్తున్నా…. సీఎం కిరణ్‌ మాటలు విని తప్పులు చేస్తే మీరు కూడా జైలుకు వెళ్లక…

వార్తలు

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ కేంద్రంగా కుట్రలు

హైదరాబాద్‌ : సమైక్య కుట్రలు మళ్లీ మొదలయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయం కేంద్రంగా కుట్రలకు పదును పెడుతున్నారు. సీఎం కిరణ్‌తో పార్టీలకతీతంగా సీమాంధ్ర నేతలు మంతనాలు జరుపుతున్నారు. సీఎంను కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు పళ్లంరాజు, కోట్ల, పితాని,…

వార్తలు

ఆత్మహత్యలు చేసుకోకండి : స్వామీ అగ్నివేష్‌

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో సీమాంధ్రుల తీరుపై స్వామీ అగ్నివేష్‌ మండిపడ్డారు. లగడపాటి, మోదుగుల వ్యవహరించిన తీరు చట్ట సభలను అవమానపర్చే విధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని స్పీకర్‌కు…

వార్తలు

అప్రమత్తమైన కేంద్ర ఇంటెలిజెన్స్‌

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న సమైక్యవాదులపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఢిల్లీలో విధ్వంసం సృష్టించడానికి వస్తున్నారన్న పక్కా సమాచారంతో కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పక్క రాష్ట్రాల్లో ఉన్న పోలీసు అధికారుల…

వార్తలు

విభజనను అడ్డుకునేందుకు బాబు కుట్రలు

న్యూఢిల్లీ : ఛండీఘడ్‌ ఎయిర్‌ పోర్టులో బీజేపీ ప్రధాని అభ్యర్థితో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. వారం క్రితం ఢిల్లీలో రహస్యంగా మోడీతో బాబు మంతనాలు చేశారు. 15 రోజుల్లో మోడీతో బాబు సమావేశం కావడం ఇది మూడోసారి.…