Wednesday, 4 November 2026

February 2014

వార్తలు

పెప్పర్‌ స్ప్రే ప్రయోగం పై స్పీకర్‌ ఆగ్రహం

న్యూఢిల్లీ: నిన్న పార్లమెంట్‌లో సీమాంధ్ర ఎంపీలగడపాటి రాజగోపాల్‌ స్ప్రే ప్రయోగించిన సంఘటనపై స్పీకర్‌ మీరాకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని అభివర్ణించారు. మరోసారి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పార్లమెంట్‌ అధికారులను…

వార్తలు

ఢిల్లీ సీఎం అరవింద కేజ్రివాల్‌ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో జనలోక్‌పాల్‌ బిల్లు ప్రవేశపెట్టే అంశం ఏర్పడిన వివాదం నేపధ్యంలో సామన్యుని సర్కారు కూలిపోయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రివాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్‌…

వార్తలు

మేడారంలో భక్తుల ఆందోళన

వరంగల్‌: మేడారం జన జాతర భక్తులతో పోటెత్తింది. భక్త జనాన్ని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. భక్తులపై పోలీసులు లాఠీలు ఘళించారు. పోలీసులు తీరుకు నిరసనగా భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆందోళనకు దిగారు.

వార్తలు

ఆప్‌ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌ రాజీనామా చేస్తారనే ప్రచారంతో ఆప్‌ కార్యాలయానికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు హనుమాన్‌రోడ్డులోని ఆప్‌ కార్యాలయంలో క్రేజివాల్‌ మాట్లాడనున్నారు.

వార్తలు

సీమాంధ్ర ఎంపీల తీరు సిగ్గుచేటు : దానం

హైదరాబాద్‌ : లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. టెర్రరిస్టుల కంటే అధ్వానంగా లగడపాటి ప్రవర్తించాడు. స్పీకర్‌ మహిళ అని కూడా చూడకుండా దాడి చేశారు. కొంతమంది పార్టీ పెట్టుకునేందుకు సిద్ధమై…

వార్తలు

లగడపాటిని జీవితకాలం నిషేధించాలి : పొన్నం

ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ను, తోటి సభ్యులను హత్య చేయడానికి ప్రయత్నించిన లగడపాటి రాజగోపాల్‌ను ప్రజాజీవితంలో ఉండకుండా జీవితకాలం నిషేదం విధించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నిన్న లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలు చేసిన దౌర్జన్యంపై పొన్నం…

వార్తలు

రాజ్‌నాథ్‌సింగ్‌తో ముగిసిన జగన్‌ భేటీ

ఢిల్లీ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో వైసీపీ నేత జగన్‌ భేటీ ముగిసింది. భేటీలో పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై చర్చించినట్టు, అలాగే తెలంగాణకు మద్దతుపై పునరాలోచించాలని రాజ్‌నాథ్‌ను కోరినట్లు జగన్‌ తెలిపాడు.

వార్తలు

అజిత్‌సింగ్‌ను కలిసిన ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌

ఢిల్లీ : ఆర్‌ఎల్‌డీ అధినేత అజిత్‌సింగ్‌ను ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ కలిశారు. దిలీప్‌కుమార్‌తోపాటు ఉద్యోగ సంఘ నేతలు గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌లు కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని టీ…

వార్తలు

ప్రేమికుల రోజు విషాదం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్రేమికుల రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేమికుడి ఇంట్లో గాయపడ్డ ప్రియురాలు మృతిచెందింది. సంఘటన వివరాల్లోకివెళితే ప్రియుడిని నమ్మి పెళ్లి విషయమై మాట్లాడటానికి అతని ఇంటికి వెళ్లింది ఓ.యూ. విద్యార్థి షీలా, ప్రియుడి ఇంట్లో…

వార్తలు

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : సుష్మా

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని బీజేపీ పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. బీజేపీ విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆమె పేర్కొన్నారు.