నాపై కూడా స్ప్రే చల్లాడు:బలరావనాయక్
న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఇవాళ సీమాంధ్ర ఎంపీ లగడపాటీ రాజగోపాల్ తనపై కూడా స్ప్రే చల్లాడని కేంద్రమంత్రి బలరాం నాయక్ ఆరోపించారు. స్పీకర్‌పై కూడా లగడపాటిని కఠిరంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత…


