Wednesday, 4 November 2026

February 2014

వార్తలు

బీజేపీ తెలంగాణ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్‌

ఢిల్లీ: తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకుందని పార్లమెంటరీ వ్యవహారాల  మంత్రి కమల్‌నాథ్‌ ప్రకటించారు. తెలంగాణ బిల్లుకు అన్ని అడ్డంకులు తొలగినప్పటికి పార్లమెంటులో బిల్లు ఎప్పుడు ప్రవేశ పెట్టాలన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కమల్‌నాథ్‌ పేరర్కొన్నారు. బీజేపీ…

వార్తలు

షాపుర్‌నగర్‌లో దారుణం

హైదరాబాద్‌: సొంత కుమార్తెలపై తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన నరగంలోని జగద్గిరి ప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న అమర్‌నాథ్‌ అనే వ్యక్తి తన ఇద్దరు మైనర్‌ కుమార్తెలపై ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు…

వార్తలు

సీఎం ఛాంబర్‌ ముందు క్యూకట్టిన నేతలు

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఛాంబర్‌ ముందు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కట్టారు. రేపో ఎల్లుండో సీఎం రాజీనామా చేస్తారని ప్రచారం జరగడంతో వ్యక్తిగత, నిమోజక వర్గ పనులను క్లియర్‌ చేయించుకునేందుకు ఫైళ్లతో అన్ని పార్టీల నేతలు…

వార్తలు

సభలో పరిణామాలు కలచివేశాయి: ప్రధాని

ఢిల్లీ: ఇవాళ లోక్‌సభలో జరిగిన ఘటనలను చూస్తే తనకు తీవ్ర ఆవేదన కలుగుతోందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సహచర ఎంపీల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదన్నట్లు సమాచారం.

వార్తలు

రైల్వే బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు

న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున్‌ ఖార్గే తొలిసారిగా లోక్‌సభలో రైల్వేఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ లోని మన రాష్ట్రంలోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి. కొత్తరైళ్లు: కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ కాచీగూడ-…

Cartoons

Congrass party

పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తారా? పొండి.

Featured News

నేడు రైల్వే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌

బాదుడు లేని బడ్జెట్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : లోక్‌సభలో బుధవారం రైల్వే ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి ముందస్తుగా కాంగ్రెస్‌ ఆరుగురు ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇక విభజన బిల్లు…

Featured News

పూటకో మాట.. గడియకో వేషం

నీ సంగతేందంటూ జేపీ గల్లా పట్టిన తెలంగాణవాదులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : తెలంగాణపై పూటకో మాట.. గడియకో వేషంతో గందరగోళం సృష్టిస్తున్న జేపీని తెలంగాణవాదులు ఢిల్లీలో అడ్డుకున్నారు. అసలు నీ సంగతేంటో తేల్చాలంటూ గల్లా పట్టి…

Featured News

తెలంగాణకు కట్టుబడ్డాం

బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని, ఈ విషయంలో తమ నిజాయితీని శంకించడానికి వీల్లేదని బీజేపీ ప్రతినిధి ప్రకాశ్‌ జావదేకర్‌ స్పష్టం చేశారు.…

Featured News

ఉభయ సభల్లో అదే తీరు

నేటికి వాయిదా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర ఎంపీలు ఎప్పటి మాదిరిగానే మంగళవారమూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలారు. సీమాంధ్ర ఎంపీల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతో పార్లమెంట్‌ ఉభయ సభలు మంగళవారం దద్దరిల్లాయి. గత…