రెండో రోజూ బ్యాంకర్ల సమ్మె విజయవంతం
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె మంగళవారం రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగింది. సమ్మె కారణంగా బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకు లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏటిఎంలలో డబ్బులు అయిపోయాయి. అన్ని ప్రధాన…



