మావోయిస్టుల కాల్పుల్లో 9 మంది పోలీసులకు గాయాలు
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖొడ్రాజ్‌పాల్ వద్ద పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 9 మంది పోలీసులు గాయపడగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
