గంగూల ఓటింగ్‌పై టీడీపీ ఏజెంట్ అభ్యంతరం
హైదరాబాద్ : రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో టీడీపీ రెబల్ అభ్యర్థి గంగూల కమలాకర్ టీర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేయడంపై టీడీపీ ఏజెంట్ జనార్థన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రికార్డు చేయాలని జనార్థన్ రిటర్నింగ్ అధికారిని కోరారు.…





