Tuesday, 3 November 2026

February 2014

వార్తలు

12న హస్తినకు వెళ్లనున్న గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌:గవర్నర్‌ నరసింహన్‌కు హస్తిన నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 12న ఢిల్లీ రావాలని ఆదేశాలుంటాయి. ఈమేరకు ఆయన 12న ఢిల్లీ వెళ్లి 15 వరకు అక్కడే ఉండనున్నట్టు సమాచారం.

వార్తలు

సమైక్య రాష్ట్రంలో మంత్రులకే గౌరవంలేదు: గీతారెడ్డి

న్యూఢిల్లీ: సమైక్య రాష్ట్రంలో మంత్రులకే గౌరవం లేదని మంత్రి గీతారెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముందు కంటతడిపెట్టారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ నేతలు రాష్ట్రపతిని కలిసిన సందర్భంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. నిన్నటి ఏపీ భవన్‌ ఘటనపై…

వార్తలు

రేపు రాజ్యసభ పోలింగ్‌

హైదరాబాద్‌: రాజ్యసభ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరణ ఓటు కూడా వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం…

వార్తలు

రాష్ట్రపతితో కేసీఆర్‌ సమావేశం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెరాస అధినేత కేసీఆర్‌ సారధ్యంలో తెరాస బృందం సమావేశమయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలకు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.

హైదరాబాద్

టీడీఎల్‌పీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమయింది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు.

జాతీయం

రాష్ట్రపతితో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల భేటీ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుకు సంబంధించిన అంశాలను వారు ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా తెరాస అధినేత కేసీఆర్‌ సాయంత్రం 6.30కు రాష్ట్రపతితో భేటీకానున్నారు. తరువాత 7గంటలకు…

వార్తలు

రాజ్యసభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పై వేటు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి వైఖరిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తోందని, రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆయనను రాజీనామా చేయమని సూచించనున్నట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వయంగా ఢిల్లీలో దీక్ష చేయడం పై అధిష్టానం సీఎం పై…

వార్తలు

రాజ్యసభ ఎన్నికలపై డీజీపీతో ఈసీ సమీక్ష

హైదరాబాద్‌ : రాజ్యసభ ఎన్నికలపై డీజీపీ ప్రసాదరావుతో ఎన్నికల ప్రధానకార్యదర్శి భన్వర్‌లాల్‌ సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభ ఎన్నికల్లో 276 మందికి ఓటు హక్కు ఉందన్నారు. గుర్తింపు కార్డును పోలింగ్‌ ఏజెంట్‌ చూపించిన తరువాటే…

వార్తలు

నేపాల్‌లో బస్సు నదిలో పడి 14 మంది మృతి

ఖాట్మండు : నేపాల్‌లో ఇవాళ తెల్లవారుజామున ఘాట్‌రోడ్డులో వెళ్తున్న ఒక బస్సు నదిలో పడిపోయి 14 మంది మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గాయపడ్డారు. పాల్సా జిల్లాలోని సిద్ధార్థ హైవేమీద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మీదినుంచి…

వార్తలు

టెట్‌పై అధికారులతో మంత్రి పార్థసారథి చర్చలు

హైదరాబాద్‌ : టెట్‌ పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి పార్థసారథి చర్చలు జరుపుతున్నారు. టెట్‌ పరీక్షకు సహకరించాలని మంత్రి వారిని కోరినట్లు తెలుస్తోంది. సమ్మె కారణంగా టెట్‌ నిర్వహణకు సాధ్యం కాదని ఉద్యోగ సంఘాలు మంత్రికి వివరించినట్లు…