వైద్యుల పోస్టులకకు ఇంటర్వ్యూలు ప్రారంభం
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు సంబంధించి విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇంటర్వ్యూల ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాలలో అందుబాటులో ఉన్న 1150 వైద్యపోస్టుల నియామకాలకు రాష్ట్ర హ ఐకోర్టు…







