ప్రధానిని కలిసిన కేసీఆర్ బృందం
తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని హామీ హైదరాబాద్, ఫిబ్రవరి 4 : టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో 40 మంది సభ్యులతో కూడిన బృందం మంగళవారం ఉదయం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలుసుకుంది. తెలంగాణ బిల్లును ఈ పార్లమెంట్…







