ఇంద్రకీలాద్రిపై సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
హైదరాబాద్ : విజయవాడ ఇంద్రకీఆద్రిపై కొలువైన దుర్గమ్మ ఇవాళ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధమవుతునన విద్యార్ధుల కోసం దేవస్థానం అధికారులు ఇంద్రకీలాద్రిపై ఇవాళ ‘విజయీభవ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7…
