Monday, 2 November 2026

February 2014

వార్తలు

అంబేత్కర్‌ ఆశయసాధనలో ముందుండాలి: వివేక్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న దళితులు తెలంగాణ పున:నిర్మాణంలో అంబేడ్కర్‌ ఆశయాలను సాధించాలని పెద్దపల్లి ఎంపీవివేక్‌ అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై సీఎం కిరణ్‌కు అవగాహన లేదని ఎంపీ వివేక్‌ అన్నారు. దేశ రాజకీయాల్లో ఎస్సీఎస్టీల ఎంపీల ఫోరం…

వార్తలు

ఇక రాష్ట్రాల్లో అవినీతి నేతల చిట్లా విప్పనున్న ఆప్‌

ఢిల్లీ: జాతీయ స్థాయిలో అవినీతి నేతల చిట్టా ప్రకటించిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఇక రాష్ట్ర స్థాయి నేతల చిట్టా విప్పనుంది. త్వరలో రాష్ట్రాల వారిగా అవినీతి నేతల పేర్లను ప్రకటిస్తామని పార్టీ నేతలు తెలిపారు.

జిల్లా వార్తలు

పోలవరంకు అడ్డంకులు తొలగించండి: వెంకయ్య

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించాలని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అనంతపురంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టుల అంశాన్ని బిల్లులోనే ప్రస్తావిస్తేనే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలుండవని ఆయన…

వార్తలు

రంగారెడ్డి జిల్లాలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

రంగారెడ్డి: జిల్లాలోని తూంకుంట వద్ద చెట్టును ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులో ఉన్న 60 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం.

జాతీయం

ఏఐఏడీఎంకే, సీపీఐ కలిసి పోటీ చేస్తాయి

ఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అన్నా డీఎంకే, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ నేత బర్దన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Featured News

అసెంబ్లీ నుంచి చీఫ్‌ సెక్రెటరీకి

రేపు రాష్ట్రపతికి టీ బిల్లు హస్తిన బాట పట్టిన నేతలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు అసెంబ్లీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రాజా…

Cartoons

Cm Cartoon 2-02-2014

మనం క్లీన్‌ బౌల్డయ్యాం సార్‌ ఇక పట్టాల్సింది పెవిలియన్‌ దారి!

Featured News

ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం

14 మంది మృతి జకార్తా, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) : ఇండోనేసియాలోని సుమత్రా ద్వీపంలో మరో అగ్ని పర్వతం పేలింది. పెద్ద ఎత్తున పొగలు, మంటలతో కూడిన లావా ఎగసి పండింది. దీంతో 14మంది ప్రాణాలు కోల్పోయారు. సుమత్రాలోని…

Featured News

హజ్‌ యాత్రకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : హజ్‌యాత్ర-2014కు భారీ ఏర్పట్లు చేపట్టనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్‌ అహ్మదుల్లా పేర్కొన్నారు. హజ్‌ యాత్ర నిర్వహణతో పాటు యాత్రికులకు వసతులు సమకూర్చుకున్నట్లు చెప్పారు. హజ్‌ యాత్ర-2014కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను…

Featured News

కాంగ్రెస్‌, బీజేపీయేతర శక్తులే ప్రత్యామ్నాయం

పార్లమెంట్‌ సమావేశాల తర్వాత మరింత స్పష్టత వైసీపీ కాంగ్రెస్‌యేతర సెక్యులర్‌ పార్టీయే : ప్రకాశ్‌ కారత్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : దేశంలో కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలను కలుపుకుని వెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి…