Monday, 2 November 2026

February 2014

Featured News

ముంబైలో మోనో రైలు సేవలు

ముంబై, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) : దేశంలోని మొట్టమొదటి మోనో రైలు సేవలు ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభమయ్యాయి. శనివారం మోనో రైలు సేవలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌చవాన్‌ ప్రారంభించారు. వడాల-చెంబూర్‌ మధ్య 8.9 కిలోమీటర్ల మేర…

Featured News

అధికారం కోసం విషం చిమ్ముతున్నారు

మోడీ మార్క్‌ రాజకీయాలపై సోనియా మండిపాటు గుల్బర్గ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : అధికారం కోసం బీజేపీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. కర్ణాటకలోని…

Cover Story

ఖేల్‌ ఖతం.. దుకాణం బంద్‌

కిరణ్‌ డ్రామాలు ఇంకెన్నాళ్లు? టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు ఏదేదో చేస్తానంటూ బీరాలు పలికిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆటలు ఎప్పుడో బందయ్యాయని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌…

వార్తలు

రేపు 7 గంటలు ఆలస్యంగా బయలుదేరనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రేపు ఆలస్యంగా బయలుదేరనుంది. ఉదయం 6.30 బయలుదేరాల్సిన ఎక్స్‌ప్రెస్‌ 7 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 1.30 గంటలకు బయలు దేరనున్నట్లు రైల్వేవర్గాలు తెలిపారు.

వార్తలు

జైపూర్‌ విమానాశ్రయంలో ఒమన్‌ వ్యక్తి అరెస్ట్‌

రాజస్థాన్‌ : జైపూర్‌ విమానాశ్రయంలో ఒమన్‌ వ్యక్తిని కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్

సీఎం తో సమావేశమైన అశోక్‌బాబు

హైదరాబాద్‌: క్యాంపు కార్యాలయంలో ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.

జాతీయం

ముంబాయిలో మోనో రైలు సేవలు ప్రారంభం

ముంబాయి: దేశంలో మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబాయిలో ప్రారంభమయ్యాయి. సీఎం పధ్విరాజ్‌చవాన్‌ ఈ సేవలను ప్రారంభించారు. వడాల-చెంబూరు మధ్య 8.9 కి.మీ మేర మోనో రైలు సర్విసులు తిరగనున్నాయి. ఉదయం 7నుంచి రాత్రి వరకూ ఈ సర్వీసులు…

వార్తలు

నా అవినీతి నిరూపించు: సిబల్‌

న్యూఢిల్లీ:తనపై చేసిన అవినీతి ఆరోపణలను రెండ్రోజుల్లో నిరూపించాని కేంద్రమంత్రి కపిల్‌ సిబల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేశారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తామని సిబల్‌ ప్రకటించారు.

వార్తలు

ఉత్తరాఖండ్‌ సీఎంగా రావత్‌ ప్రమాఫస్వీకరం

డెహ్రాడూన్‌: ఉత్తరఖండ్‌ సీఎంగా హరీష్‌రావత్‌ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆజీజ్‌ ఖురేషీ రావత్‌తో ప్రమాణం చేయించారు. సీఎం పదవికి విజయ్‌ బహుగుణ న్నిన రాజీనామా చేయడంతో తదుపరి సీఎంగా రావాత్‌ పేరును కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే.

వార్తలు

సీఎం నాటకాలు ఇంకెన్ని రోజులు ? కోదండరాం

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిపై టీజేఏసీ ఛైర్మన్‌ ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర విభజన అగదని తెలిసికూడా నాటకాలు ఆడుతున్నారని, కిరణ్‌ నాటకాలు ఇంకెన్ని రోజులని ఆమన ప్రశ్నించారు. సీఎం కిరణ్‌ ఇక ప్రాంతానికే అధికారాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఫైర్‌…