Tuesday, 3 November 2026

March 2014

Featured News

అలకవీడిన అద్వానీ

గాంధీనగర్‌ నుంచే పోటీన్యూఢిల్లీ, మార్చి 20 (జనంసాక్షి) : బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ అలకవీడారు. గాం ధీనగర్‌ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. తాను నియోజకవర్గం మారాలనుకుంటున్నట్టు పార్టీ అధిష్టా నానికి వివరించిన అద్వానీ, అదే పట్టుదలతో…

Featured News

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే!

పవన్‌ ప్రత్యర్థే : చిరంజీవి హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) : తమ్ముడు తమ్ముడేనని.. పేకాట పేకాటేనని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నా రు. పవన్‌ కల్యాణ్‌ ఇం ట్లో తనకు తమ్ముడైనా రా జకీయాల్లో మాత్రం ప్ర…

Cover Story

రెండు రాష్ట్రాలకూ ఒకే సచివాలయం

బ్లాక్‌లను విడగొట్టిన అధికారులు హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే సచివాలయం ఉండబోతున్నట్లు విభజన పంపకాలు చూస్తున్న అధికారులు తెలిపా రు. ప్రస్తుత రాష్ట్ర సచివాలయాన్నే రెండు బ్లాకులుగా విడగొట్టి రెం డు…

Featured News

బంగారు తెలంగాణ నిర్మిద్దాం

వంద అసెంబ్లీ, 15 ఎంపీలు మావే : పొన్నాల హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) : బంగారు తెలంగాణను నిర్మిద్దామని టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ ప్రాంతంలో వంద అసెంబ్లీ, 15 లోక్‌సభ సీట్లు…

Featured News

ప్రముఖ జర్నలిస్టు కుశ్వంత్‌సింగ్‌ కన్నుమూత

కుటుంబ సభ్యులకు ప్రధాని, సోనియా పరామర్శ పలువురి ఘన నివాళి న్యూఢిల్లీ, మార్చి 20 (జనంసాక్షి) : ప్రముఖ జర్నలిస్టు, రచయిత కుశ్వంత్‌సింగ్‌ (99) కన్నుమూశారు. ఆయన కొంతకా లంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారని…

Featured News

మలేషియా విమాన శకలాల గుర్తింపు?

దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలినట్టుగా అనుమానం ఘటన స్థలానికి నార్వే ఓడ కౌలాలంపూర్‌/ఓస్లో, మార్చి 20 (జనంసాక్షి) : రెండు వారాల క్రితం బీజింగ్‌కు వె ళ్తూ అదృశ్యమైన మలేషియా ఎయి ర్‌లైన్స్‌ విమానం ఆచూకీ దాదాపు తెలియవచ్చింది.…

హైదరాబాద్

ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ హైకోర్టు కోట్టివేత

ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ హైకోర్టు కోట్టివేత హైదరాబాద్‌ ; అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ హై కోర్టు కోట్టేసింది ప్రస్థుత దశలో పిటిషన్‌ విచారణ చేపట్టలేమని హైకోర్టు ధర్మసనం తెలిపింది .ఎన్నికలు వాయిదా వేయాలని పామర్రు…

హైదరాబాద్

ఉమ్మడి రాజధాని అందరికీ రక్షణ ;చిరంజీవి

ఉమ్మడి రాజధాని అందరికీ రక్షణ ;చిరంజీవి హైదరాబాద్‌ ; ఉమ్మడి రాజధానిలో అందరికీ రక్షణ ఉంటుందని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు కేసీఆర్‌ బెదిరింపులకు ఎవరూ భయపడరని అన్నారు సీమాంధ్ర ప్రచార కమిటీకి చైర్మన్‌ గా ఉన్న చిరు మాట్లాడుతూ…

హైదరాబాద్

నిలిచిపోయిన ఎన్టీపీసీ 5వ యూనిట్‌ మరమ్మత్తులు చేస్తుండగా ఇద్దరికి తీవ్రగాయాలు

నిలిచిపోయిన ఎన్టీపీసీ 5వ యూనిట్‌ మరమ్మత్తులు చేస్తుండగా ఇద్దరికి తీవ్రగాయాలు కరీంనగర్‌, జ్యోతినగర్‌: ఎన్టీపీసీలోని 5వ యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపంతో పని నిలిచిపోయింది. దీంతో దానికి మరమ్మత్తులు చేస్తుండగా ఒక్కసారి విద్యుత్‌ ఫ్లాష్‌ ఓవరై ఇద్దరికి తీవ్ర…

హైదరాబాద్

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు ముంబయి: భారత స్టాక్‌ మార్కెట్‌ నేడు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 93 పాయింట్లు నష్టపోయి 21,740 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 6,483 వద్ద ముగిశాయి