స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు
స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు శారదానదిలో మృతి చెందారు అనకాపల్లి పట్టణం: శారదనదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లా తుమ్మలపాలెం సమీపంలో చోటు చేస్తుకుంది. విశాఖపట్నం ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన కేఈ…








