March 2014
విదర్భ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందే
చిన్న రాష్ట్రాలకు అనుకూలం : కేజ్రీవాల్ ముంబై, మార్చి 14 (జనంసాక్షి) : మహారాష్ట్ర నుంచి విదర్భ వేరు పడాల్సిందేనని, పరిపాలన సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్…
ముంబైలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం
ముగ్గురి మృతి, పలువురికి గాయాలు ముంబై, మార్చి 14 (జనంసాక్షి) : ముంబైలో మరో భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ముంబైలోని వకోలా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఏడంతస్తుల భవనం ఒకటి…
రాష్ట్ర విభజన బాధించింది
పవన్ నేతృత్వంలో ‘జనసేన’ ఆవిర్భావం సీమాంధ్ర రాజకీయాల్లో కొత్త శక్తి హైదరాబాద్, మార్చి 14 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన బాధించిందని సినీ నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ…
రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అనుమతించండి
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై సుప్రీంను కోరిన ఈసీ న్యూఢిల్లీ, మార్చి 14 (ఆర్‌ఎన్‌ఎ) : రెండు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రయత్నాలకు చుక్కెదురయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పాత షెడ్యూల్ ప్రకారమే…
పునర్నిర్మాణం మా వల్లే సాధ్యం
మాజీ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, మార్చి 14 (జనంసాక్షి) : తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల హామీల కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా దీనిని అభివృద్ధి చేసే సత్తా…
జాడలేని మలేషియన్ విమానం
కానరాని పురోగతి బీజింగ్, మార్చి 14 (జనంసాక్షి) : అదృశ్యమైన మలేషియన్ విమానం ఆచూకీ ఇంకా లభ్యమవలేదు. అదృశ్యమైన విమానం సముద్రంలో కూలిందా, ఎవరైనా హైజాక్ చేశారా అన్న విషయం కూడా తెలియ రావడం లేదు. మలేషియన్ విమానం…
నవ్వకుండానే నవరత్రాలు
అంతా ఫ్రీ బాబు మునిసిపల్ ఎన్నికల మేనిఫెస్టో హైదరాబాద్, మార్చి 13 (జనంసాక్షి) : ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకోవాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మునిసిపల్ ఎన్నికలకూ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారు. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ హామీ జల్లు…
రెండు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యం
దిద్దుబాటు చర్యలకు రంగంలోకి దిగిన దిగ్విజయ్ నేతలతో బిజీ బిజీ భేటీలు హైదరాబాద్, మార్చి 13 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే తమ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్…
పదవులు ముఖ్యంకాదు
తెలంగాణలో పార్టీ పటిష్టతే ప్రధానం : జానారెడ్డి న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి) : పదవులు ముఖ్యం కాదని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. గురువారం…









