Wednesday, 4 November 2026

March 2014

Featured News

మమత సభకు అన్నా డుమ్మా

జనం బేజార్‌ బెడిసికొట్టిన తృణమూల్‌ వ్యూహం న్యూఢిల్లీ, మార్చి 12 (జనంసాక్షి) : ఇన్నాళ్లు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అండగా నిలిచిన సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆమెకు చేయిచ్చారు. ఢిల్లీలో బుధవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీకి…

Featured News

సమైక్యం కోసమే సీఎం పదవి త్యాగం చేశా

25 మందిని గెలిపియ్యండి గట్టిగా పోరాడుతా : రాజమండ్రి సభలో కిరణ్‌ రాజమండ్రి, మార్చి 12 (జనంసాక్షి) : సమైక్య రాష్ట్రం కోసమే ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశానని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు పెద్దమ్మ,…

Featured News

న్యూయార్క్‌ అపార్ట్‌మెంట్‌లో భారీ పేలుడు

న్యూయార్క్‌, మార్చి 12 (జనంసాక్షి) : అగ్రరాజ్యం అమెరికాలో మరో ఘోరం జరిగింది. న్యూయార్క్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌తో పాటు మరో జనావాస సముదాయంలోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. బుధవారం ఉదయం న్యూయార్క్‌ నగరం మ్యాన్‌ హటన్‌ ప్రాంతంలో రెండు…

Cover Story

ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదు

కేసీఆర్‌ ప్రతిపాదనను తోసిపుచ్చిన కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని…

వార్తలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేం

ప్లీజ్‌ వాయిదా వేయండి సుప్రీంను అభ్యర్థించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అఫిడవిట్‌ ఇవ్వండి.. పరిశీలిస్తాం : సర్వోన్నత న్యాయస్థానం హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించలేమని, దయచేసి వాయిదా వేయాలని…

వార్తలు

బీసీ రిజర్వుడు స్థానాల్లో ముస్లింలు పోటీ చేయొచ్చు

హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వు చేసిన స్థానాల్లో ముస్లింలు (బీసీ-ఈ) పోటీ చేయవచ్చు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం…

Featured News

మహబూబ్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌గౌడ్‌

వివాదాస్పదమవుతున్న గౌడ్‌ ఎంపిక మైనార్టీ సీట్లు ఇతరులకెలా ఇస్తారు? పునర్నిర్మాణమంటే ముస్లింలను విస్మరించడమా? మండిపడుతున్న మైనార్టీ పెద్దలు మహబూబ్‌నగర్‌, మార్చి 11 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జీగా తెలంగాణ రాజకీయ జేఏసీ కో చైర్మన్‌,…

Featured News

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల పంజా

మందుపాతరకు 20 మంది జవాన్లు మృతి రాయ్‌పూర్‌, మార్చి 11 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. మావోయిస్టుల మెరుపుదాడిలో 20 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృత్యువాత పడ్డారు. సుకుమా జిల్లా టోంగ్‌పాల్‌ అటవీ ప్రాంతంలో జీరం…

Cover Story

ఒకరి తల నరికి మరొకరికి కిరీటం పెడతారా?

జేఏసీ నేతలకు టికెటివ్వాల్సిందే మైనార్టీలకు ఇచ్చిన చోట కాదు నేను ప్రజలతో ఉన్న శ్రీనివాస్‌గౌడ్‌కే ఎమ్మెల్సీ ఇవ్వండి.. వేరే చోట అవకాశ్వమివ్వండి నన్ను బలి ఇవ్వడం సబబుకాదు టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇబ్రహీం హైదరాబాద్‌, మార్చి 11 (జనంసాక్షి) :…