టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం : వివేక్
హైదరాబాద్ : బంగారు తెలంగాణ టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమవుతుందని పెద్దపల్లి ఎంపీ వివేక్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచి మిగతా పార్టీలకు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. కిరణ్ తెలంగాణ ద్రోహి అంటే ఎవరూ నమ్మలేదు… ఇప్పటికైనా ఆయన…









