ఎన్నికల వేడి.. అభ్యర్థుల కోసం పరుగో పరుగు..
ఓటర్‌ను ఆకట్టుకునేందుకు యత్నం హైదరాబాద్‌్, మార్చి 7 :రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి.. ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ.. ఓటర్ల నాడిని పసిగట్టే యత్నాల్లో అన్ని రాజకీయ పార్టీలు తలమునకలవుతున్నాయి. కొన్ని పార్టీలయితే ఇప్పటికే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.…




