Tuesday, 3 November 2026

March 2014

హైదరాబాద్

అందరిదృష్టి మల్కాజ్‌గిరిపైనే!?

హైదరాబాద్‌, మార్చి 7 :జంటనగరాల్లో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే..! పార్లమెంటు, అసెంబ్లీ  అభ్యర్థులు ఎవరెవరన్న దానిపై చర్చ సాగుతోంది. ఎవరి లెక్కలు వారే వేసుకుంటున్నారు. ఎవరి వాదనలు వారు విన్పిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో సస్పెన్స్‌…

హైదరాబాద్

చైతన్యంతోనే అత్యాచారాల నిర్మూలన : సీతారామన్‌

హైదరాబాద్‌్‌, మార్చి 7  : మహిళలపై అత్యాచారాలు పెరిగిపోవడంపట్ల బిజెపి మహిళామోర్చా ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలపై జరిగే అత్యాచారాలపై ఎన్ని చట్టాలు తెచ్చినా సమాజంలో మహిళల్లో చైతన్యం వస్తేతప్ప వాటిని అరికట్టలేమని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి నిర్మల…

జిల్లా వార్తలు

టిఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీ కాదు.. రాజకీయ పార్టీ : నాగం

హైదరాబాద్‌, మార్చి 7 : నిన్నటి వరకు టిఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యమ పార్టీ అంటూ ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ లబ్ధిపొందిన టిఆర్‌ఎస్‌ నేడు రాజకీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ పేర్కొనడాన్ని బిజెపి ఎమ్మెల్యే నాగం…

జాతీయం

స్థానిక ఎన్నికల జాప్యంపై సుప్రీం ఆగ్రహం

రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశం సోమవారం నోటిఫికేషన్‌ విడుదలకు అధికారుల కసరత్తు న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 7 : రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ జాప్యంపై సుప్రీంకోర్డు మండిపడింది.…

జాతీయం

రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, మార్చి 7 :  రాష్ట్ర విభజనపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అపాయింటెడ్‌ డేపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. జస్టిస్‌ దత్తు,…

సీమాంధ్ర

వారంతా పిరికివాళ్లే : రఘువీరా

అనంతపురం, మార్చి 7 : కాంగ్రెస్‌ పార్టీని వీడిన వారంతా పిరికివాళ్లేనని మాజీ మంత్రి ఎన్‌.రఘువీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను…

సీమాంధ్ర

రాజకీయాల నుండి నిష్క్రమణ

పర్చూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒంగోలు/హైదరాబాద్‌్‌, మార్చి 7 : రాజకీయాల నుండి నిష్క్రమణ! రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకాశం జిల్లా పర్చూరు మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం మీడియా సమావేశంలో ప్రకటించారు.…

వార్తలు

రాష్ట్ర ప్రజలపై మరో ఎన్నిక!

హైదరాబాద్‌్‌, మార్చి 7 : నేడో.. రేపో.. జడ్‌పిటిసి, ఎంపిటీసీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు  తెలిసింది. స్థానిక ఎన్నికలకు సోమవారంలోపు నోటిఫికేషన్‌ జారీ చేయాలని శుక్రవారంనాడు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం…

హైదరాబాద్

తెలంగాణలో కేసీఆర్‌ ఆటలు సాగవు: దానం

హైదరాబాద్‌, మార్చి 7 : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి దానం నాగేందర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో  కేసీఆర్‌ దొరల రాజ్యం తేెవాలని ప్రయత్నిస్తున్నారని శక్రవారం హైదరాబాద్‌లో దానం మీడియాతో అన్నారు. బడుగు, బలహీనవర్గాల వ్యక్తిని…

వార్తలు

ఆకాశంలో సగం ఆమె..!!ఆమెకు సాటి లేరెవ్వరూ..

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం హైదరాబాద్‌, మార్చి 7 :ఆకాశంలో సగం ఆమె..ఆమెకు ఆమెయే సాటి.. ఆమెకు సాటి లేరెవ్వరూ.. అమ్మమ్మగా.. నాయనమ్మగా.. తల్లిగా.. అక్కగా.. చెల్లిగా.. భార్యగా..ఇలా అంతటా ఆమెనే. రాష్ట్రపతిగా.. ప్రధానిగా.. లోక్‌సభ స్పీకర్‌గా.. పార్టీ…