Monday, 2 November 2026

March 2014

వార్తలు

తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌దే : దానం

ఢిల్లీ : తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ కాంగ్రెస్‌కే ఉంటుందని మాజీ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం చేస్తారనే అనుకుంటున్నామన్నారు. విలీనమైతే కలిసి పనిచేయడానికి సిద్ధమేనని తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు ఎలాంటి భయాలు అవసరం లేదని…

వార్తలు

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన డాక్టర్లు, పేషంట్లు

హైదరాబాద్‌ : ఉస్మానియా ఆసుపత్రి లిఫ్ట్‌ ఆగిపోవడంతో 20 మంది పేషంట్లు, డాక్టర్లు ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

వార్తలు

జానారెడ్డి ఇంట్లో ముగిసిన కాంగ్రెస్‌ నేతల భేటీ

హైదరాబాద్‌ : మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్‌నేతలు పొన్నాల లక్ష్మయ్య సుధీర్‌రెడ్డి, మలోత్‌ కవిత సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సమావేశం నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నిర్ణయం తరువాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

వార్తలు

పెట్రోలు బంక్‌ యజమానులతో చర్చలు సఫలం

హైదరాబాద్‌ : తూనికలు, కొలతల శాఖ అధికారులతో పెట్రోలు బంక్‌ యజమానుల చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం నిర్దేశించిన పంపులనే వాడుతామని యజమానులు ప్రభుత్వానికి తెలిపారు.

వార్తలు

‘తెలంగాణలో అందరికీ న్యాయం జరుగుతుంది’

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో అందరికీ న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్‌ గ్రోత్‌ ఇంజన్‌లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఎవరికీ భయాలుండవని తెలిపారు. చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఎవరికీ ఎలాంటి…

వార్తలు

కేసీఆర్‌ కంటే గొప్ప నాయకుడు ఉండడు : సర్వే

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ విలీనం తర్వాత కేసీఆర్‌ కంటే గొప్ప నాయకుడు ఉండడని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. సోనియాగాంధీపై ఉన్నంత నమ్మకం మాకు కేసీఆర్‌పై కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని…

Cartoons

Modi cartoon

మరో ఉపద్రవం పొంచి ఉన్నట్టేనా సార్‌

Featured News

గవర్నర్‌ చేతికి శాంతిభద్రతలొద్దు

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నగర శాంతిభద్రతలు గవర్నర్‌ చేతిలో పెట్టవద్దని ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఉమ్మడి రాజధానిలో సీమాంధ్రులకు భద్రత పేరుతో శాంతి భద్రతలు…

Featured News

మోడీపై పోటీకి నేను సై

ఆమ్‌ ఆద్మీ సమన్వయకర్త కేజ్రీవాల్‌ లక్నో, మార్చి 2 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై పోటీకి తాను సిద్ధమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. నరేంద్రమోడీపై కేజ్రీవాల్‌ పోటీ చేస్తారని…

వార్తలు

ఎప్పుడు ఇంటికి వ‌స్తారు

అప్పుడు చంపేశారు.. ఇప్పుడు సారీ అంటారా? భాజపాపై ములాయం ఫైర్‌ అలహాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) : అప్పుడు చంపేసి ఇప్పుడు క్షమాపణలు చెప్తారా అంటూ బీజేపీపై ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీపై సమాజ్‌వాదీ…