Monday, 2 November 2026

March 2014

Featured News

‘బంగారు’కు ఘన నివాళి

అంత్యక్రియల్లో భాజపా అగ్రనేతలు హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) : బీజేపీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్‌కు ఆత్మీయులు, భాజపా శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఆయనకు కన్నీటితో తుది వీడ్కోలు పలికాయి. అనారోగ్యంతో బాధపడుతూ…

వార్తలు

మోగనున్న ఎన్నికల నగారా

ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికలు న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ రెండో వారం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో ఏడు విడతలుగా…

ముఖ్యాంశాలు

సుపాలనకు సహకరించండి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) : రాష్ట్రంలో సుపరిపాలనకు సహకరించాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రపతి…

Cover Story

తెలంగాణ గెజిట్‌ విడుదల

త్వరలో అపాయింటెడ్‌ డే ముంపు ప్రాంతాలు సీమాంధ్రకే.. : జైరామ్‌ రమేశ్‌ న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్‌ విడుదలైంది. తెలంగాణ బిల్లు చట్టరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం…

Featured News

చాయ్‌పై చర్చించడమంటే

ఇస్లాంను ఆమోదించడమే అది ఇరాన్‌లో పుట్టింది : ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య వామపక్షాలే దేశానికి రక్ష : మాజీ ఎంపీ అజీజ్‌పాషా హైదరాబాద్‌, మార్చి 2 (జనంసాక్షి) : బీజేపీ నాయకులు చాయ్‌పై చర్చించడం అంటే ఇస్లాంను ఆమోదించడమేనని…

ఎడిట్ పేజీ

రాష్ట్రపతి పాలనంటే.. సైనిక పాలన కాదు

రాష్ట్రంలో ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలనపై ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తించడమే పనిగా కొందరు కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. రాష్ట్రపతి పాలనంటే అదేదో సైనిక పాలన ప్రజలపై మోపినట్టు అత్యవసర పరిస్థితిని ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొనబోతున్నట్టు ప్రజలను…

Featured News

పునర్నిర్మాణంలో సైనికులం

జాక్‌ రాజకీయ పార్టీగా మారదు ఉద్యమకారులకు పార్టీలు ప్రాధాన్యతివ్వాలి : కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీ-జేఏసీ) రాజకీయ పార్టీగా మారదని కన్వీనర్‌…

Featured News

వలసలు సహజం

పార్టీలు పెట్టడం ఫ్యాషనైంది : బొత్స హైదరాబాద్‌, మార్చి 1 (జనంసాక్షి) : ఎన్నికల ముందు వలసలు సహజమని, అయితే రాజకీయాల కోసం పార్టీ మారితే ప్రజలు ఛీత్కరిస్తారని పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణ అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల…

Cover Story

తెలంగాణకు రాజముద్ర

త్వరలో అపాయింటెడ్‌ డే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ప్రణబ్‌ ఆమోదం న్యూఢిల్లీ, మార్చి 1 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీ రాజముద్ర వేశారు. ఫిబ్రవరి 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదం…