భాజపా నేత లక్ష్మణ్ మృతి
హైదరాబాద్, మార్చి 1 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ మాజీ జాతీయాధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ శనివారం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది…



