Monday, 2 November 2026

April 2014

Featured News

పోలింగ్‌కు అంతరాయం కల్పిస్తే కఠిన చర్యలు

90 వేల మంది పోలీసులు విధుల్లో : డీజీపీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణలో నేడు జరుగనున్న ఏడో విడత లోక్‌సభ పోలింగ్‌కు పోలీసు అధి కారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం తెలం…

Cover Story

సమరానికి సర్వం సిద్ధం

నేడు తెలంగాణలో పోలింగ్‌ 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనండి : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సార్వత్రిక ఎన్నికలకు…

Featured News

మద్యం సిండికేట్లపై గవర్నర్‌ కొరడా

34 మంది అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) : మద్యం సిండికేట్లపై రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ కొరడా ఝలిపించారు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు గవర్నర్‌ నిర్ణయంతో క్కసారిగా…

Featured News

ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల

బాలికలదే హవా 55.84 శాతం ఉత్తీర్ణత ఫలితాలు విడుదల చేసిన గవర్నర్‌ సలహాదారు సలావుద్దీన్‌ అహ్మద్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : ఇంటర మొదటి సంవత్సరం ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత…

Featured News

కొంచెం నీరు.. కొంచెం నిప్పు

ఓఎంసీ కేసులో సబితకు ఉచ్చు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు సబితా ఇం ద్రారెడ్డి, కేవీపీ రామచంద్రారావులకు కో ర్టుల నుంచి మిశ్రమ స్పందనలు ఎదుర య్యాయి. టైటానియం కేసులో ఇంటర…

Featured News

కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప నీతికేసులో జైలుకెళ్లాడా?

ఒక కంపెనీపై ఎందుకు మోడీకి వల్లమాలిన ప్రేమ రాహుల్‌గాంధీ ఫైర్‌ అమృతసర్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నీతికేసులో జైలుకెళ్లా డా అంటూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ బీజేపీ ప్రధాని అభ్యర్థి…

Cover Story

హైదరాబాద్‌పై ఆంధ్రోళ్ల కుట్ర

పైలంగుండాలే : కేసీఆర్‌ నిజామాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేసేందుకు ఆంధ్రోళ్లతో కలిసి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్రమోడీ కుట్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ అధినేత కె.చం ద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ప్రజలు…

Featured News

తెలంగాణలో ముగిసిన ప్రచారం

పోలింగ్‌కు సర్వం సిద్ధం ఎగ్జిట్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై నిషేధం ఆళ్లగడ్డలో శోభ గెలిస్తే ఉప ఎన్నిక నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది.…

Featured News

లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య పోరు

గంగజమునా తహెజీబ్‌ను విడదీయడం ఎవరితరం కాదు శ్రీమతోన్మాదులను ఓడించండి కాంగ్రెస్‌కు పట్టం కట్టండి శ్రీకేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ కరీంనగర్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) : ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు లౌకికవాదానికి, మతతత్వానికి మధ్య జరుగుతున్న…

Cover Story

తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినపుడు కేసీఆర్‌ సభలో లేడు

ఇది ఆయనకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి మెదక్‌ ప్రజలు ఇందిరాగాంధీని ఆదరించారు ఇప్పుడు కూడా దీవించండి టీడీపీ, బీజేపీ అడుగడుగునా తెలంగాణను అడ్డుకున్నాయి రాజ్యసభలో భాజపా అసలు స్వరూపం బయటపడింది సామాజిక తెలంగాణాకు కట్టుబడ్డాం : సోనియాగాంధీ చేవెళ్ల,…