Tuesday, 3 November 2026

April 2014

Main

భార్యను ముక్కలుగా నరికిన భర్త

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్లో ఓ భర్త తన భార్యను అతి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు నమ్మించడానికి ప్రయత్నించాడు. పోలీసుల కథనం ప్రకారం 500 రూపాయలు…

వార్తలు

గవర్నర్‌తో నాదెండ్ల మనోహర్ సమావేశం

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ర్టాలకు అసెంబ్లీలో ఏ భాగాన్ని ఎవరికి కేటాయించాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీలోని పార్టీ కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆయా పార్టీలకు…

Main

ఎంపీ పాల్వాయిపై జైరాం రమేశ్ ఫైర్

నల్లగొండ : ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి తన కుమార్తె స్రవంతిని నామినేషన్ వేయించడం సరికాదని మండిపడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని పాల్వాయిని జైరాం…

వార్తలు

మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తాం: పొన్నాల

హైదరాబాద్ : అధికారంలోకి రాగానే మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలు చేస్తామని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. మైనార్టీల సమస్యలపై ప్రత్యేక కమిటీని వేస్తామని చెప్పారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని తెలిపారు.  

వార్తలు

ప్రియురాలిని కలపలేదని వేధింపులు…

హైదరాబాద్ (జ‌నంసాక్షి) : తాను ప్రేమిస్తున్న అమ్మాయి తనను ప్రేమించేలా సహకరించలేదని కక్షగట్టి స్నేహితురాలిని ఫేస్బుక్ ద్వారా వేధిస్తున్న ఓ యువకుడిని సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం…కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన కె.బాలయ్యబాబు (30) నగర…

సీమాంధ్ర

సీమాంధ్రలో మే7న ఎన్నికలు

(జ‌నంసాక్షి): సీమాంధ్ర లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైయ్యింది. 25లోక్ సభ,175 అసెంబ్లీస్థానాలకు నామినేషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. నేటినుంచి ఈనెల 19 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. మే 7న పోలింగ్ జరగనుంది.

వార్తలు

ఎన్నికలకు పవన్ కల్యాణ్ ప్రచారం

(జ‌నంసాక్షి): కర్నాటకలో బీజేపీ  తరుపున ప్రచారానికి పవన్ సన్నాహాలు చేస్తున్నారు. మోడీ సభలకు పవన్ హాజరుకావాలని కమలం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యలయంలో అభిమాన సంఘాలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. అయితే ఈ…

వార్తలు

కేసీఆర్ కు షాక్

(జ‌నంసాక్షి): టీఆర్ఎస్ మాజీ నేత శ్రవణ్ నేడు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. జైరాం రమేష్,టీ పీసీసీ చీఫ్ పొన్నాల సమక్షంలో శ్రవణ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రవణ్ తోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో…

వార్తలు

మోడీకి తలనొప్పి…

(జ‌నంసాక్షి):సార్వత్రిక సమరంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రస్ కు కొత్త అస్త్రం దొరికింది. నరేంద్రమోడీ  దాఖలు చేసిన అఫిడవిట్ లో.. తనకు పెళ్లైందని భార్యపేరు జశోదా బెన్ అని ప్రస్తావించడంపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 2012 నుంచి…

వార్తలు

టీఆర్ ఎస్ గెలిపించండి…

(జ‌నంసాక్షి): టీఆర్ ఎస్ పార్టీని తమ ఇంటి పార్టీగా భావించి అత్యధిక మేజారిటీతో గెలిపించాలని…తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ ఎస్ దే హవాకొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఇన్ని సంవత్సరాలు ఏ పార్టీ చేయని…