పోటెత్తిన పరిషత్ పోలింగ్
80 శాతానికి పైగా ఓటింగ్ ఏడు చోట్ల రీపోలింగ్ అంతా ప్రశాంతం : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 11 (జనంసాక్షి) : జిల్లా పరిషత్, మండల పరిషత్ తుది విడత పోలింగ్ శుక్రవారం ప్ర శాంతంగా ముగిసింది. స్వల్ప…
80 శాతానికి పైగా ఓటింగ్ ఏడు చోట్ల రీపోలింగ్ అంతా ప్రశాంతం : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 11 (జనంసాక్షి) : జిల్లా పరిషత్, మండల పరిషత్ తుది విడత పోలింగ్ శుక్రవారం ప్ర శాంతంగా ముగిసింది. స్వల్ప…
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి తాను రా జీనామా చేయడం తప్పేనని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర వింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. అవును… తప్పు చేశాను. రాజీనామా చే యడం తప్పే…
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడని బెన్ జాతీయ మీడియా మోడీ సతీమణి ఇంటి ముందు పడిగాపులు గాంధీనగర్, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :యశోదా బెన్, నిన్నటి వరకు ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. ఓ సాధారణ టీచర్, కుగ్రామంలో జీవనం..…
ఇన్నాళ్లు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చావ్ : రాహుల్ దోడా, ఏప్రిల్ 11 (జనంసాక్షి) : ఇన్నాళ్లు భార్య విషయాన్ని ఎందుకు దాచిపెట్టావని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేం ద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు…
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (జనంసాక్షి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం. లోధా నియమితులయ్యారు. ఆయన ఈనెల 27న బాధ్య తలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఈనెల 26న పదవీ విరమణ చేస్తారు.…
ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన నరేంద్రుడు ప్రమాణపత్రంలో భార్య యశోదగా వెల్లడి 40 ఏళ్ల తర్వాత నిజాలు బయటపెట్టిన గుజరాత్ సీఎం వడోదర, ఏప్రిల్ 10 (జనంసాక్షి) : తనకు పెళ్లైందని, తాను వివాహితుడినని భారతీయ జనతా పార్టీ ప్రధాన…
రెబల్స్ తప్పుకుంటారు సీపీఐకి న్యాయం జరుగుతుంది : జైరామ్ రమేశ్ ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) : మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ, ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీలపై యూపీఏ సర్కారు ప్రకటించిన యుద్ధానికి సూత్ర ధారుల్లో…
వెనక్కు పంపాల్సిందే : దేవీప్రసాద్ హైదరాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) : తెలంగాణలో అక్రమంగా ఉద్యో గా లు పొందిన సీమాంధ్రులం దరినీ క్రమబద్ధీకరించేందుకు కు ట్ర పన్నుతున్నారని టీఎన్‌జీవోస్ కేంద్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు.…
తేనెతుట్టె కదిపిన ములాయం మొరాదాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) : అత్యాచార కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధించడం సరికాదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములా యం సింగ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహిం…
16న కరీంనగర్‌లో సోనియా సభ అమ్మ రాకతో సీన్ మారుతుంది శంకరమ్మను ఓడించేందుకే హుజూర్‌నగర్ మైనార్టీ రిజర్వేషన్లు కేసీఆర్ ఇవ్వడు ఆయనదంతా బూటకం : పొన్నాల హైదరాబాద్, ఏప్రిల్ 10 (జనంసాక్షి) : తెలంగాణలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని…