Tuesday, 3 November 2026

April 2014

వార్తలు

ముషీరాబాద్ నుంచి మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడుఫోటీ?

హైదరాబాద్: ముషీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్టు సమాచారం. అయితే పోటీ చేయవద్దని పి.శివశంకర్ అనుచరులు విక్రమ్‌కు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈమేరకు ఇవాళ ముఖేష్ నివాసంలో చర్చలు కొనసాగుతున్నాయి.

వార్తలు

టీఆర్‌ఎస్‌లోకి మైనంపల్లి

హైదరాబాద్: టీడీపీ నేత, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లా గజ్వేల్‌లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. మైనంపల్లికి కేసీఆర్ గులాబీ కండువా కప్పి…

వార్తలు

ఎవ‌రూ పార్టీవిడిన ప‌ర్వాలేదు కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం:రఘువీరా

హైదరాబాద్: సీఎంలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడినా ఫర్వాలేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలోని యువరక్తంతో బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ, వైఎస్సార్సీపీలు రాజకీయాలు చేస్తున్నాయని…

వార్తలు

రాత్రికి రాత్రే ఏం జ‌రిగిందో

టీఆర్ఎస్ టికెట్ జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు టీఆర్ఎస్ విడుదల (జ‌నంసాక్షి ): కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ అనుచరుడు రామ్మోహన్ గౌడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలి అన్నుకున్నారు.అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్…

వార్తలు

వైసీపీలో ముసలం

  (జ‌నంసాక్షి):ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజక వర్గం టిక్కెట్ పై వైసీపీలో వివాదం నెలకొంది. పవనమా వెంకటేశ్వరావుకు ఇస్తారనే ప్రచారంతో యడవల్లి క్రిష్ణ మద్దతుదారులు  ఆందోళకు దిగారు. పార్టీలో సీనియర్లను కాదని.. కొత్తగా వచ్చిన వారికి టిక్కెట్ కేటాయిస్తున్నారంటూ…

వార్తలు

చంద్రబాబు అవకాశవాది..

(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పచ్చి రాజకీయ అవకాశవాది అని సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరీ విమర్శించారు. .. గోద్రా అల్లర్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మూలకారణమని గతంలో ఆరోపించిన…

వార్తలు

ఆంధప్రదేశ్‌లో రూ. 118 కోట్లు స్వాధీనం

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తూ పట్టుపడిన దాదాపు రూ. 195 కోట్లలో రూ. 118 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవే కావడం విశేషం.కేవలం కరెన్సీనే కాదు..26.56 లక్షల లీటర్ల మద్యం, 70 కిలోల హెరాయిన్‌ను కూడా…

Main

నాకు టికెట్ ఇవ్వలేదు: ఆకుల లలిత

హైదరాబాద్: తొలుత ప్రకటించిన జాబితాలో ఉన్న తన పేరు ఇవాళ్టి మలి జాబితాలో ఎందుకు లేదని ఆమె పొన్నాలను ప్రశ్నించారు. తనకు ముందుగా ప్రకటించిన విధంగా టికెట్ ఇవ్వకపోవడంపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేత ఆకుల లలిత తీవ్ర అసంతప్తి…

వార్తలు

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన రేవంత్‌

(జ‌నంసాక్షి):చంద్రబాబుకు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి  షాకిచ్చారు. రేపు మాల్కజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి నామినేషన్ ధాఖలు చేయనున్నారు. అయితే బాబు పై వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .కాగా  టీడీపీ మల్కాజ్ గిరి ఎంపీ స్థానాన్ని…

స్పొర్ట్స్

యువీని సమర్ధించిన సచిన్

టి20 ప్రపంచ కప్ ఫైనల్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్‌ను భారత దిగ్గజం సచిన్ వెనకేసుకొచ్చాడు. ‘ఒక్క సారి బాగా ఆడనంత మాత్రాన అతని పనైపోలేదు.ఏన్నో విజయాలను భారత్ కు అదించిన ఘనత యువీది. 2015 వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునే భారత జట్టులో…