Tuesday, 3 November 2026

April 2014

వార్తలు

గాంధీభవన్ వద్ద టికెట్ రాని అభ్యర్థులు, అనుచరుల ఆందోళన

హైదరాబాద్, ఏప్రిల్ 8 :  టికెట్ రాని అభ్యర్థులు, వారి అనుచరులు మంగళవారం నాడు గాంధీ భవన్ వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. 

హైదరాబాద్

చిత్తశుద్దితో పనిచేస్తామని గన్‌పార్క్ వద్ద టి.కాంగ్రెస్ నేతల ప్రమాణం

హైదరాబాద్, ఏప్రిల్ 8 : టి.పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య నేతృత్వంలో కాంగ్రెస్ నేతలంగా గన్‌పార్క్‌కు వచ్చి శ్రేణులతో కూడా ప్రమాణం చేయించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేస్తామని టి.కాంగ్రెస్ నేతలు మంగళవారం నాడు గన్‌పార్క్‌లోని…

Main

ఎర్రగడ్డ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆస్పత్రిలోని స్టోర్‌రూమ్‌లో ఉన్న పాత సామాగ్రి తగలబడింది. అగ్నిమాపక దళ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Featured News

పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన గవర్నర్

ఖమ్మం : సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భద్రాద్రి కళ్యాణ శోభతో కళకళలాడింది. ఆకాశమంత పందిరి … భూదేవంత  పీట  …పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో శ్రీరామ చంద్రుడ్ని  కల్యాణమండపానికి తరలించారు.…

Featured News

సమైక్యవాది బాబుతో భాజపా పొత్తా?

ఇది అక్రమ సంబంధం : హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) :సమైక్యవాది చంద్రబాబుతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం ముమ్మాటికీ అక్రమ సంబంధమేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నా రు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన…

Featured News

టీడీపీ తొలి జాబితా విడుదల

మూడు పార్లమెంట్‌, 27 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) తెలంగాణలో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెల్లడిం చారు. సోమవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు…

Featured News

తెలంగాణ తెచ్చింది మేమే

అభివృద్ధి మేమే చేస్తాం వెళ్లిన వారంతా మళ్లీ రండి కాంగ్రెస్‌ ఎంపీల పిలుపు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చింది తామేనని, అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని టీ కాంగ్రెస్‌ ఎం పీలు…

Featured News

యూపీఏ హామీలన్ని నెరవేర్చింది

పేదరిక నిర్మూలనకు కట్టుబడింది : రాహుల్‌ రాయ్‌చూర్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. పేదరి క నిర్మూలనే కాంగ్రెస్‌ లక్ష్యమని రాహు ల్‌…

Featured News

మాదే మూడో అతిపెద్ద పార్టీ

తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ జమల్‌పూర్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తమ పార్టీ లోక్‌సభలో మూ డో అతిపెద్ద పార్టీగా అవతరి స్తుందని తృణమూల్‌ కాంగ్రె స్‌ పార్టీ…

Featured News

భాజపా మేనిఫెస్టో విడుదల

రామ మందిర్‌, ఆర్టికల్‌ 370 తదితర వివాదాస్పద అంశాలకు చోటు నల్లధనం రప్పిస్తాం.. బ్లాక్‌ మార్కెట్‌ నిరోధిస్తాం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర వివాదాస్పద అంశాలతో బీజేపీ ఎన్నికల…