పోలవరం ముంచడంపై మీ వైఖరేంది?
భాజపా, తెదేపాలకు కేసీఆర్ సూటి ప్రశ్న హైదరాబాద్, ఏప్రిల్ 7 (జనంసాక్షి) : భద్రాచలం, పాల్వంచ డివిజన్లలోని నోరులేని ఆదివాసీ గ్రామాలను పోలవరం ముంచడంపై మీ వైఖరేంటో చెప్పాంటూ టీడీపీ, బీజేపీలను టీఆర్‌ఎస్ చీఫ్ కె. చంద్రశేఖర్‌రావు డిమాండ్…








