తిరుమలలో భక్తు రద్దీ సాధారణం
తిరుపతి, ఏప్రిల్ 5 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శనివారం ఉదయం 6గంటల నుండి 10గంటల వరకు భక్తులు సాధారణస్థాయిలో తిరుమలకు చేరుకున్నారు దీంతో సర్వదర్శనానికి వెళ్ళి వేచి ఉండే భక్తుల కంపార్టుమెంట్లు 16 నిండగా, వీరికి…

